BigTV English

Yediyurappa: యడియూరప్ప అరెస్ట్ తప్పదా.. ?

Yediyurappa: యడియూరప్ప అరెస్ట్ తప్పదా.. ?

Non Bailable Arrest Warrant against Ex CM Yediyurappa: పోక్సో కేసుకు సంబంధించి కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు కోర్టులో చుక్కెదురయ్యింది. బెంగళూరు కోర్టు గురువారం ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందంటూ, నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ బాధితురాలి సోదరుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంపై విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు తాజాగా ఈ ఉత్తర్వులను జారీ చేసింది.


Also Read: జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్..

17 ఏళ్ల వయస్సు ఉన్న తన కుమార్తెపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సదశివనగర్ పోలీస్ స్టేషన్ లో యడియూరప్పపై పోక్సోతోపాటు పలు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. అనంతరం కొద్ది గంటల వ్యవధిలోనే మార్చి 14న ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.


Tags

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×