BigTV English

Snake Viral Video: బాప్రే.. యువకుడిని చుట్టేసిన పాము.. పెద్ద పెద్దగా ఏడుస్తూ.. వైరల్ వీడియో

Snake Viral Video: బాప్రే.. యువకుడిని చుట్టేసిన పాము.. పెద్ద పెద్దగా ఏడుస్తూ.. వైరల్ వీడియో

Snake Wrapped around the young Man: ప్రపంచంలో పాములు చాలా ప్రమాదకరమైన జీవులు. అకస్మాత్తుగా పాము కనిపిస్తే ఎవరైనా ప్రాణ భయంతో పరుగులు తీస్తారు. ఆ పేరు వింటేనే గజగజ వణికిపోతారు. అయితే ఇప్పుడు తాజాగా ఇటువంటి వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆ యువకుడు పాము వలలో ఎలా పడ్డాడో మీరే ఆశ్చర్యపోతారు. అవును ఇది నిజమే ఓ పాము యువకుడిని చుట్టేసి ఆ యువకుడికి ఊపిరి పీల్చుకునేంతగా బయపెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న వీడియో చూసినట్లయితే ఓ యువకుడు పొలంలో చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఇంతలో ఏమైందో గాని అతడి కాలుకు పాము చుట్టుకొని ఉంటుంది. యువకుడకి ఏం చేయాలో తెలియక భయంతో ఏడుస్తూ ఉంటాడు. పాము రెండు కాళ్లకు చుట్టేసుకొని అతడిపైకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది.  అతని కాలును పాము పట్టుకున్నట్లు మీరు చూడవచ్చు. యువకుడి కాళ్లపై పాము పాకుతున్న ఘటన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా జరగడంతో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. వీడియో చూస్తే ఆ యువకుడు ఏం చేస్తున్నాడో ఊహించుకోవచ్చు. యువకుడు చాలా భయంతో ఉన్నాడు.

నెటిజన్లు చాలా మంది అతడు మద్యం మత్తులో ఉన్నాడని భావించారు. పాము యువకుడి కాటు వేస్తుందేమో అని అనుకున్నారు. ఒకనొక సమయంలో ఆ యువకుబు పామును చూంపుతాడేమో అనిపిస్తుంది. అతడు భయంతో ఏడుస్తూ ఉండగా చుట్టూ పక్కల ఎవరూ కూడా లేరు. ఈ ఘటనపై వీడియో పూర్తిగా లేదు, కొంత వరకే రికార్డ్ చేశారు. చివరకు ఏం జరిగిందో తెలియలేదు.


 

Also Read: ఓరి దేవుడో.. చోటు లేనట్టు వ్యక్తి చొక్కాలో దూరిన పాము.. చివరకు దారుణంగా.. వైరల్ వీడియో..!

ఈ వీడియో యూట్యూబ్‌లో షేర్ అయింది. ఇప్పటికే వీడియోను లక్షల మంది చూశారు. ఈ వీడియోపై యూజర్ల రకరకాలుగా రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ యువకుడు నటిస్తున్నాడని, వీడియో తీయడానికి ఇలా చేశాడని ఓ కామెంట్ చేశాడు. ఇది ఎలా జరిగింది, యువకుడు చెట్టు కింద నిద్రిస్తున్నాడని ఒకరు అన్నారు. ప్రశాంతంగా ఉండండి, కొంత సమయం తర్వాత పాము వెళ్లిపోతుంది చెబుతున్నారు.

Tags

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×