BigTV English

Barrelakka : రెచ్చిపోయిన బర్రెలక్క.. వీడియో వైరల్..!

Barrelakka : రెచ్చిపోయిన బర్రెలక్క.. వీడియో వైరల్..!

Barrelakka Video Viral : బర్రెలక్క.. తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. టీఆర్ఎస్ పార్టీ జాబ్ నోటిఫికేషన్ వేయలేదని.. దీంతో బర్రెలు కాసుకుంటున్నానంటూ ఆమె చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. ఈ ఒక్క వీడియోతోనే చాలా ఫేమస్ అయ్యారు. దీంతో బర్రెలక్క రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు.


ఈ ఎన్నికల్లో బర్రెల్లక్కకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్దతు లభించడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు షాక్‌కు గురయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమెకు డిపాజిట్లు కూడా రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. తనకు ఓట్లు రాకపోవడానికి కారణం ఓ యూట్యూబర్ అంటూ తాజాగా బర్రెలక్క ఫైర్ అయ్యింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

Read More : పిల్లి.. ఏమి స్టంట్లు కొట్టింది మామ..!


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శిరీష పోటీ చేయడం సంచలనంగా మారింది. నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో పోరాడుతానంటూ ఎన్నికల ప్రచారం చేయడంతో యువతల ఆమెకు నిరాజనం పలికారు. దీంతో యువకులు కొందరు నేరుగా బర్రెల్లక్కకు మద్దతుగా ప్రచారం చేయగా.. మరికొందరు సోషల్ మీడియా ద్వారా సపోర్టుగా నిలిచారు.

ఈమెకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొందరు మద్దతు పలకడం విశేషంగా మారింది. ఒక దశలో బర్రెలక్క అసెంబ్లీలో అడుగుపెడుతానని అందరూ భావించారు. ఎన్నికల కౌంటిక్ ప్రక్రియలో కొన్ని రౌండ్‌లలో ఆమె ముందజలో కొనసాగారు.

Read More : ఇదెక్కడి పిచ్చి రా బాబు..!

అయితే కౌంటిక్ ముగిశాక బర్రెలక్కకు 5 వేల ఓట్లు మాత్రమే రావడం చర్చనీయాంశంగా మారింది. తనకు తక్కువ ఓట్లు రావడానికి తన గురించి కొందరు తప్పుగా ప్రచారం చేయడమేని ఆమె తెలిపారు. ఓ యూట్యూబర్ ఎన్నికలకు కొన్ని రోజుల కిందట తన గురించి తప్పుడు ప్రచారం చేశాడని ఫైర్ అయ్యారు. తన తండ్రికి డబ్బులిచ్చి తన గురించి తప్పుగా ప్రచారం చేశావని, తన పరువు తీశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బర్రెలక్క. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది.

https://twitter.com/ActualIndia/status/1752935310164648100?s=20

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×