BigTV English
Advertisement

Viral Video : పిల్లి.. ఏమి స్టంట్లు కొట్టింది మామ..!

Viral Video : పిల్లి.. ఏమి స్టంట్లు కొట్టింది మామ..!

Cat Viral Video : స్టంట్స్ అనగానే మనకు సినిమాలు గుర్తొస్తాయి. అందులోనూ ముఖ్యంగా జాకీచాన్ సినిమాల్లో డేంజరస్ స్టంట్స్ చూడొచ్చు. అయితే స్టంట్స్ అన్నీ నిపుణుల పర్యవేక్షణలో చేస్తారు. కొందరు రియాటీగా కూడా స్టంట్స్ చేస్తుంటారు. దానికి ఎన్నో ఏళ్లు సాధన చేసుంటారు.


ఇక అదిరిపోయే స్టంట్స్ ఉన్న సినిమాలో లెజండరీ యాక్టర్ టామ్‌క్రూజ్ నటించిన హాలీవుడ్ మూవీ మిషిన్ ఇంపాజిబుల్ ముందు వరుసలో ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో టామ్ క్రూజ్ చేసిన స్టంట్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Read More : ఇదెక్కడి పిచ్చి రా బాబు..!


ఇదంతా పక్కనబెడితే.. ఈ సినిమాకు మించిన స్టంట్స్ చేస్తోంది ఓ పిల్లి. ఈ పిల్లి చేసే స్టంట్స్ యాక్షన్ సన్నివేశాలను గుర్తు చేస్తాయి. పిల్లి స్టంట్స్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పిల్లి చేసే స్టంట్‌లను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి ఆలస్యం చేయకుండా..!

ఈ పిల్లి స్టంట్‌లకు సంబంధించిన వీడియో బైటెన్ బెడెన్ అనే ఎక్స్ ఖాతా నుంచి అప్లోడ్ అయ్యింది. దాదాపుగా 36 లక్షల మంది వీడియోను చూశారు. ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను ఓపెన్ చేయగానే.. పిల్లి చాలా ఎత్తులో రెండు సన్నటి పైపులపై నడుచుకుంటూ వెళుతుంది.

Read More : అరేయ్ ఏంట్రా ఇది.. కొంచె అటూ ఇటూ అయితే?

అద్భుతమైన బ్యాలెన్స్ మెయింటేన్ చేస్తుంది. పైపుల పై నుంచి కింద పడకుంగా కంట్రోల్‌నూ చూపుతుంది. చాలా ఎత్తులో పైపులపై నడుస్తున్నా ఎమాత్రం దానిలో బెరుకు కూడా లేదు. ఫుల్ కాన్ఫిడెన్స్‌తో నడుస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఈ వీడియోలో పిల్లి చేసే చేష్టలకు నెటిజన్లు సలామ్ కొడుతున్నారు. కొంతమంది హలో క్యాట్ జాకీచాన్ అని కామెంట్ చేస్తున్నారు. అంత ఎత్తులో పిల్లి సామర్ధ్యం వేరే లెవల్ అంటున్నారు.

Related News

Viral Video: వర్షంలో కుప్పకూలిన అమెరికా అమ్మాయికి ఇండియన్ కుర్రాడు సాయం.. నెటిజన్స్ ఫిదా!

Longest Name: ప్రపంచంలోనే పొడవైన పేరున్న వ్యక్తి ఇతడే.. ఏకంగా గిన్నిస్ రికార్డు కొట్టేశాడు!

Shocking Video: లక్నోలో రెచ్చిపోయిన యువతి.. కారులో నగ్నంగా ప్రయాణం.. వీడియో వైరల్

Viral Video: ఆఫీసులో తింగరి వేషాలేంటి? హీటెక్కిపోయిన బ్యాంక్ మేనేజర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Big Stories

×