BigTV English

Valentines Day Special With Rashmika: శ్రీవల్లీతో వాలెంటైన్స్‌ డే ముచ్చట్లు.. పుష్ప 2 అప్డేట్ అడిగిన నెటిజన్లు..

Valentines Day Special With Rashmika: శ్రీవల్లీతో వాలెంటైన్స్‌ డే ముచ్చట్లు.. పుష్ప 2 అప్డేట్ అడిగిన నెటిజన్లు..

Funny Talks With Rashmika: రష్మిక మందన సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న.. సొషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానులతో కుదిరినప్పుడంతా ముచ్చటిస్తు ఉంటారు. శ్రీవల్లి, తాజాగ వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక ఆశక్తికర ట్విట్‌ చేసింది. నెటిజన్లు వాలెంటైన్స్‌ డే ప్లాన్స్‌ ఏంటి? అని అడిగింది. చాలా మంది నెటిజన్లు కూడా ఆమె పోస్ట్‌కు స్పందించారు. కొందరు రష్మికను సైతం వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి? అని తిరిగి ప్రశ్నించారు.


దానికి రష్మిక కూడా ఫన్నీగా రిప్లైలు ఇస్తూ వచ్చింది. ఇక రష్మిక ఇచ్చిన రిప్లైలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పుష్ప 2కి సంబంధించిన అప్డేట్‌ ఏమైనా లీక్ చేయొచ్చు కదా? అని అభిమాని అడిగిన ప్రశ్నలకు.. శ్రీవల్లి చాకచక్యంగా సమాధనం ఇచ్చారు. అల లీక్‌ చేయను కాని.. షూటింగ్‌ మాత్రం ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతోంది. మీ అందరిని ఎంటర్టైన్‌ చేయడానికి శ్రీవల్లీ ఆగస్టు 15న వచ్చేస్తుంది అని చెప్పుకొచ్చారు.

Read More: మెగాస్టార్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా.. షూటింగ్ ఆపి మరీ భార్యతో కలిసి..?


మరికొంతమంది అభిమానులు వాలెంటైన్స్ డే ప్లానింగ్స్ మీద రష్మికను ప్రశ్నించారు. ‘ వాలెంటైన్స్‌ డే అంటే మేమైతే కాలేజ్‌కి మాస్‌ బంక్‌ కొట్టి అలా సరదగా బయటకు వెళ్తున్నాం.. ఇలా మీరు కూడా వాలెంటైన్స్‌కి బంక్‌ కొట్టగలరా’ అని ఫన్నీగా ఓ నెటిజన్‌ అడిగారు. దీనికి రష్మిక కూడా అదే తరహాలో సమాధానం ఇచ్చారు. అలా చేయడం మాకు చాలా కష్టం.. ఎదైన ఒక సినిమ ఒప్పుకున్నామంటే ఎంతో బాధ్మత మాపై ఉంటుంది. అందుకే అలా చేయలేము అని చెప్పుకొచ్చారు.

‘సెల్ఫ్ లవ్ అనేది చాలా ముఖ్యం.. నా వాలెంటైన్‌ నేనే.. వేరే వాళ్ల ప్రేమ నాకు అవసరం లేదు’ అని ఓ నెటిజన్ తన అభిప్రయాన్ని తెలిపారు. దీనికి శ్రీవల్లీ స్పందిస్తు.. నేను కూడా అంతే బహుషా అలానే చేస్తానేమో.. నా వాలెంటైన్స్ డే ప్లాన్ కూడా ఇదే అంటూ రిప్లై ఇచ్చింది.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×