BigTV English

Girls Fighting Videos : చితక్కొట్టుకున్న బెస్ట్ ఫ్రెండ్స్..!

Girls Fighting Videos : చితక్కొట్టుకున్న బెస్ట్ ఫ్రెండ్స్..!

Girls Fighting


Girls Fighting Videos : అమ్మాయిలు.. చూడటానికి చాలా అందంగా, సున్నితంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారు ఎందుకు భాదపడతారో, కొప్పడతారో కూడా చెప్పలేం. అయితే ఇద్దరి అమ్మాయిలు గొవడ పడితే మాత్రం లెక్క వేరేలా ఉంటుంది. ఆ గొడవలు చూడటానికి చాలా విచిత్రంగా ఉంటాయి. అమ్మాయిలు చిన్న విషయాలకే గొడవులు పడుతుంటారు. ఇటువంటి వీడియోలు ఇంటర్నెట్‌లో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అటువంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేయండి ఆలస్యం చేయకుండా..!

ఈ వీడియో చూసినట్లయితే ఇద్దరు అమ్మాయిలు మొదటగా నుంచొని మాట్లాడుకుంటున్నారు. వారిద్దరు చూడటానికి బెస్ట్‌ఫ్రండ్స్‌లా కనిపిస్తున్నారు. మాటలో మధ్యలో ఒక అమ్మాయి నవ్వుతూ ఉంటుంది. ఇంతలో ఏమైందేమో గానీ.. యష్ కలర్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి ఎదురుగా ఉన్న ఆమెపై దాడి చేస్తుంది. ఒకరి జుట్టు మరోకరు పట్టుకొని పిడిగుద్దులు గుద్దుకుంటారు.


READ MORE :ధోనీ దాండియా ఆడితే ఆ కిక్కే వేరప్ప..!

అందులో యాష్ కలర్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి కిందపడి పోతుంది. అయినా కూడా గొడవ ఆగదు. కిందపడిపోయానా కూడా విపరీతంగా ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటూనే ఉంటారు. ఇంతలో ఇద్దరు వచ్చి ఆ గొడవను ఆపుతారు. వారు చూడటానికి పోలీస్‌‌‌లా ఉన్నారు. కానీ వీడియోలో ఉన్న సమాచాన్ని బట్టి వాళ్లు కాలేజీ సెక్యూరిటీ. వాళ్లు ఇద్దరిని సెక్యూరిటీ పట్టుకున్న కొంత సమయం వరకు ఆగలేదు.

ఈ ఘటన జరిగిన ప్రదేశం అమెరికాలా ఉంది. ఏదో కాలేజీ ప్రదేశం. అమ్మాయిలు ఘర్షణ పడుతున్నప్పుడు చుట్టూ చాలా మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో యువతి, యువకులు ఇద్దరు ఉన్నారు. ఒక్కరు కూడా ముందుకు వచ్చి గొడవను ఆపే ప్రయత్నం చేయలేదు. మాకెందుకు రా నాయనా కొట్టుకొని సావని అన్నట్లుగా చూస్తూ నిలబడ్డారు.

మరికొందరైతే.. నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కొట్టుకోండి బాగా కొట్టుకోండి అన్నట్లుగా ఉంది వారి వ్యవహారం. గుంపులుగా చూట్టూ చేరి సినిమా చూసినట్లుగా చూస్తున్నారు. కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ మొత్తం అక్కడే ఉన్నట్లుగా ఉంది. అమెరికా అంటే అందరూ తెల్లగా ఉంటారు అనుకుంటాము. కానీ వారిలో కొందరు నల్లగా కూడా ఉన్నారు.

READ MORE : ఏనుగు ఫన్నీ గేమ్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్!

ఈ ఫైటింగ్ సీన్‌ను అక్కడ ఉన్నవారు షూట్ చేసి నెట్టింట పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ వీడియోస్ అనే ఎక్స్ ఖాతా నుంచి అప్లోడ్ చేశారు. Girl Fighter Her Best Friend అనే కొటేషన్ ఇచ్చారు.

ప్రస్తుతానికి ఈ వీడియో 5.6 వేల వ్యూస్‌తో నెట్టింట దూసుకుపోతుంది. 101 లైకులు ఉన్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ మైగాడ్ ఏందిరా ఈ లొల్లి అని కామెంట్ చేస్తున్నారు. మరొకరైతే అమ్మా తల్లి జుట్టు ఊడిపోతుందని అన్నారు. అయితే ఈ గొడవ అనేది ఎందుకు జరిగిందే తెలియలేదు. మీలో ఎవరికైనా తెలుసుకోవాలంటే.. అమెరికాకు వెల్లాల్సిందే.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×