E-Paper
Advertisement

Viral Video: రెడ్ లైట్ పడినా సిగ్నల్ జంప్ చేసిన రైడర్.. కారుని హిట్ కొట్టాడు, ఆ తర్వాత మంటలు.. వీడియో వైరల్

Viral Video: రెడ్ లైట్ పడినా సిగ్నల్ జంప్ చేసిన రైడర్.. కారుని హిట్ కొట్టాడు, ఆ తర్వాత మంటలు.. వీడియో వైరల్
Advertisement

Viral Video: టూ వీలర్‌తో రోడ్ల మీద వెళ్లేటప్పుడు పదే పదే జాగ్రత్త చెబుతుంటారు. అనుకున్న ప్రాంతానికి వెళ్లాలనే క్రమంలో స్పీడ్ పెంచుతాము. ఫలితంగా ప్రమాదాలకు గురవుతాయి. అలాంటి ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగింది?

కాలిఫోర్నియాలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బీభత్సం

Advertisement

అమెరికాలోని కాలిఫోర్నియా సిటీకి కూతవేటు దూరంలో ఓ జంక్షన్ వద్ద ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 16 ఏళ్ల బైక్ రైడర్ మంటల్లో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనలో వాహనం ధ్వంసమైంది. డ్రైవర్ గురించి కొత్త విషయాలు బయటపడ్డాయి. సాలినాస్ ప్రమాదంలో జరిగింది. రెడ్ లైట్ పడడంతో రోడ్లపై వాహనాలు ఆగాయి.

రైట్ నుంచి వేగంగా బైక్‌తో సిగ్నల్ క్రాస్ చేయబోయాడు టీనేజర్. కూడలి వద్ద వాహనాలు లైఫ్ట్ వైపు వెళ్తున్నాయి. వేగంగా వెళ్లబోయి పెట్రోల్ కారుని ఢీ కొట్టారు బైకర్. ఒక్కసారిగా కారుకి మంటలు అంటుకున్నాయి. బైకర్ కూడా ఆ మంటల్లోనే ఉన్నాడు. పరుగు పరుగు మెయిర్ రోడ్డుపైకి వచ్చాడు. అదే రూట్లో వెళ్తున్న మరో టీనేజ్ బైకర్ ఆ ప్రమాదాన్ని చూసి అతడి వాహనం పల్టీలు కొట్టింది.

Advertisement

రెడ్ లైట్ పడినా సిగ్నల్ జంప్ చేసిన రైడర్

వెంటనే లేచి మంటలు అంటుకున్న యువకుడ్ని కాపాడే ప్రయత్నం చేశాడు. వెంటనే పలువురు వాహనదారులు కారు దిగి బైకర్‌కి అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు రంగం ప్రవేశం చేశారు. ఒకడికి 16 ఏళ్లు, ఇంకొకడికి  15 ఏళ్లు అని తేలింది. పోలీసులు బాధితుడ్నివారి తల్లిదండ్రులకు అప్పగించారు.

ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు కేసు నమోదు చేశారు. ఇక కారు డ్రైవర్ విషయానికి వద్దాం. డ్రైవర్ బ్రియానా వర్గాస్ గాయపడ్డాడు. ఇటీవల అతడు కొనుగోలు చేసిన వాహనం పూర్తిగా కాలిపోయింది. వర్గాస్ కారు కొనుగోలు చేయడానికి తన పొదుపు మొత్తాన్ని ఉపయోగించాడు. మంటల్లో చిక్కుకున్నప్పుడు లోపల ఉన్న వస్తువులన్నీ కోల్పోయాడు.

ALSO READ: ఇండియన్ ఐడల్‌లో రిజెక్టయిన అమ్మాయి, బీహార్‌లో ఎమ్మెల్యేగా గెలిచింది

లోపలి భాగం బూడిదగా మారిందని అతడి సోదరి సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. గాయాలు పాలైన కారు డ్రైవర్‌ వర్గాస్ ఆసుపత్రికి తరలించారు. అమెరికాలో ప్రతి నెలా దాదాపు 10 మంది టీనేజర్ బైక్ మాదాలలో మరణిస్తున్నారని ట్రాఫిక్ ఇంజురీ రీసెర్చ్ ఫౌండేషన్ రిపోర్టు చెబుతోంది. 16 ఏళ్ల లోపు బాలురులు రోడ్డు పక్కన జరుగుతున్న ప్రమాదాల్లో మరణిస్తున్నారని తెలుస్తోంది. భద్రతా అవగాహన-విద్య అవసరాన్ని హైలైట్ చేసిందని రీసెర్చ్ అసోసియేట్ స్టీవ్ బ్రౌన్ అన్నారు.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×