E-Paper
Advertisement

Viral Video: ప్రమాదం కాదు.. పేరెంట్స్‌కి హెచ్చరిక, వీడియో వైరల్

Viral Video: ప్రమాదం కాదు.. పేరెంట్స్‌కి హెచ్చరిక, వీడియో వైరల్
Advertisement

Viral Video: ప్రమాదాల బారిన పడి పెద్దలు మాత్రమే కాదు.. చిన్నారులకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నగరాలు, పెద్ద పట్టణాల్లో చిన్నారులకు అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా లిఫ్టులతో చిన్నారులకు ప్రమాదాలు ఎక్కువగా పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.

ప్రమాదం కాదు.. పేరెంట్స్‌కి హెచ్చరిక

Advertisement

ఈ మధ్యకాలం నగరాల్లో లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. లిఫ్ట్‌లు విరిగి‌పడడం పక్కనపెడితే తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో చిన్నారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అందుకు ఎగ్జాంఫుల్ కింద కనిపిస్తున్న వీడియో. అసలే సిటీ జీవితం అంటే ఊరుకులు.. పరుగులతో కూడి ఉంటుంది.

దీనికితో నిత్యం చేతిలో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. చేతిలో ఫోన్ లేకుంటే ఏదో పోయినట్టు ఫీలవుతాము. అలాంటి సందర్భాలు లేకపోలేదు. మనిషిలో ఫోన్ కూడా ఓ భాగమైనంది. ఈ ఉపోద్ఘాతం ఎందుకని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

Advertisement

లిఫ్ట్ ద్వారా చిన్నారులకు పొంచివున్న ముప్పు

ఈ మధ్య నగరాల్లో చిన్నారులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు. అందులో లిఫ్ట్‌ కూడా ఒకటి. చీటికి మాటికీ చిన్నారులకు లిఫ్ట్‌లో కిందకు పైకి వెళ్తుంటారు. వీడియోలో కనిపిస్తున్న ఓ మహిళ కూడా అదే చేసింది. కొడుకుతో కలిసి పైనుంచి కింది ఫ్లోర్‌కి దిగింది. లిఫ్ట్ డోర్ ఓపెన్ తర్వాత ఆ గ్యాప్‌లో చిన్నారి చేయి పెట్టడంతో ఇరుక్కుపోయింది. అప్పటి ఆ తల్లి ఫోన్ చేసుకుంటూ టెక్ లోకంలోకి వెళ్లిపోయింది.

కొన్ని సెకన్లపాటు ఆ తల్లి నరకం అనుభవించింది. ఏం చెయ్యాలో తెలియక లిఫ్ట్ స్విచ్‌లు పదే పదే ప్రెస్ చేయడం మొదలు పెట్టింది. కొన్ని క్షణాల తర్వాత డోర్ క్లోజ్ కావడంతో చిన్నారి సేఫ్‌గా బయటపడ్డాడు. చిన్నారులతో లిఫ్ట్‌ల్లో వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త.  డోర్ గ్యాప్‌లు లేకుండా చూసుకోండి. రక్షణ ఉందా లేదా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. సరైన భద్రతా చర్యలు ఉన్నాయా లేవా అనేది చూడాలి.

ALSO READ: ఇంటి పునాది తవ్వుతుండగా బయటపడిన బంగారం.. నిధి మాత్రం కాదు

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×