BigTV English

Ai Robot Video viral: గోడను నిర్మిస్తున్న బ్రిక్లేయింగ్ ఏఐ రోబోట్.. వీడియో వైరల్

Ai Robot Video viral: గోడను నిర్మిస్తున్న బ్రిక్లేయింగ్ ఏఐ రోబోట్.. వీడియో వైరల్

ROBO


Bricklaying AI robot building a wall: ఒక ఇల్లు నిర్మించడం సాధారణమైన విషయం కాదు. దానికోసం ఎక్కువ సంఖ్యలో కూలీలు అనసరం. ఎక్కువ ఖర్చు అవుతుంది కూడా. ఇంటి నిర్మాణం పూర్తి కావడానికి నెలల సమయం పడుతుంది. పక్కా ప్లాన్ తో కాస్త హుందాగా కట్టుకోవాలంటే.. ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. కానీ టెక్నాలజీ పెరిగి జేసీబీలు, ఎక్స్ వేటర్లు ఇవన్ని అందుబాటులోకి వచ్చాక ఇంటి నిర్మాణాలు వేగవంతమయ్యాయి. అయితే ఇప్పుడు రోబోలు కూడా ఇంటి నిర్మాణాలు వేగంగా చేసేస్తున్నాయి. ఇప్పుడు మనుషుల ప్రమేయం లేకుండానే ఇంటి నిర్మాణాలు, గోడలు కట్టేస్తున్నాయి.

ఇక్కడ ఒక రోబోట్ కూడా తనకు తాను ఇటుకలు తెచ్చుకోవడం, సిమెంట్ వేయడం, ఇటుకలు పేర్చడం ఇక్కడ చూడవచ్చు. నిజానికి ఒక ఇంటిని నిర్మించాలంటే.. సిమెంట్ కలపడానికి, ఇటుకలు తీసుకురావడానికి చాలా మంది మనుషులు అవసరం. ఇక్కడ ఈ బ్రిక్లేయింగ్ రోబోట్ మాత్రం మానవులు కంటే వేగంగా గోడలను నిర్మిస్తోంది. తానే పనులు వేగవంతంగా చేసుకుంటుంది. ఇలాంటి రోబోట్స్ ఉంటే ఇంకేముంది.. ఇంటి నిర్మాణాలకు నెలల తరబడి సమయం పట్టదు. అలాగే కూలీలకు ఎక్కువ మొత్తంలో జీతాలు చెల్లించాల్సిన పని కూడా ఉండకపోవచ్చు.


Read more: అయ్యో !ఎంత విషాదం.. చూస్తుంటే మనకే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయే..

ఇక ఇంటిని నిర్మించాలంటే నిర్మాణ కార్మికుల కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఎదురు చూడాల్సిన పని  అంతకంటే ఉండదు. ఇలాంటి రోబోట్స్ కావాలంటే ఒక్కో యూనిట్ కి 25000 డాలర్లు ఖర్చు పెట్టాల్సిందే.. ఇలాంటి రోబోట్స్ ప్రస్తుతం ఐరోపా దేశంలో ఉన్నాయి. ఇంకేముంది ఈ రోబోట్స్ వల్ల పనులు వేగవంతమవ్వడంతో పాటు.. ఖర్చు కూడా తగ్గుతుంది.

.

 

Tags

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×