BigTV English

Viral Video: తనపై జోకులు వేసినందుకు.. బాలికను నడిరోడ్డుపై కత్తితో పొడిచిన వ్యక్తి

Viral Video: తనపై జోకులు వేసినందుకు.. బాలికను నడిరోడ్డుపై కత్తితో పొడిచిన వ్యక్తి

DelhiDelhi Man Repeatedly Stabs Girl: దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి నడిరోడ్డుపై రెచ్చిపోయాడు. తనను ఓ బాలిక ఎగతాళి చేసిందని కర్కసంగా ప్రవర్తించాడు. అతనిపై ఓ బాలిక జోక్ వేయగా.. దాన్ని సీరియస్ గా తీసుకున్న అతడు ఆమెను రోడ్లపై పరుగెట్టిస్తూ.. విచక్షణా రహితంగా కత్తిపై దాడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.


ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో పట్టపగలు ఓ యువకుడు బాలికను నడిరోడ్డుపై కత్తిలో దాడి చేశాడు. తనను ఓ బాలిక ఎగాతాళి చేసిందని విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెర్రివాడు అని ఆమె తనని పలుమార్లు పిలిచిందని అందుకే.. ఆవేశం అదుపు చేసుకోలేక కత్తితో దాడి చేసినట్లు వెల్లడించాడు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ సమీపంలోని ఓ పేయింగ్ గెస్ట్ హాస్టల్ లో అమన్ అనే వ్యక్తి వంటమనిషిగా పనిచేస్తున్నాడు. జాఫ్రాబాద్ లో నివాసం ఉంటున్న ఓ బాలిక.. చదువుకోవడం కోసం దగ్గర్లోని ముఖర్జీ నగర్ సమీపంలోని లైబ్రరీకి వెళ్లేది. అయితే అమన్ ను ఆ బాలిక.. అతడ్ని వెర్రివాడు అంటూ పలుమార్లు పలించింది. ఆమె అమన్ ను పదే పదే అలా పిలవడంతో కోపోద్రేకుడైనాడు. వెంటనే ఆమెను కొట్టడంకోసం వెంబడించాడు. సమీపంలోని కూరగాయల షాప్ లో ఉన్న కత్తితో ఆమెపై దాడి చేశాడు.


Also Read: Delhi Metro Viral Video: ఢిల్లీ మెట్రోలో రెచ్చిపోయిన యువతులు.. అసభ్యంగా హోలీ ఆడిన వీడియో వైరల్

అమన్ తనపై దాడి చేస్తుండడంతో బాలిక పెద్దగా కేకలు పెట్టింటి. దీంతో స్థానికుల అక్కడికి చేరుకున్నారు. వెంటనే కత్తితో బాలికపై దాడి చేస్తున్న అమన్ ను అడ్డుకున్నారు. ఆ సమయంలోనే అమన్ బాలికను పలు మార్లు కత్తితో పొడిచాడు. స్థానికుల జోక్యం చేసుకుని అమన్ ను వెనక్కు లాగడంతో.. బాలికకు పెద్ద గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. ఈ ఘటన మార్చి 22వ తేదీన జరగ్గా పోలీసులు ఆదివారం దీనికి సంబంధించిన విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related News

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Viral News: ఉద్యోగికి పొరపాటున 300 రెట్లు ఎక్కువ జీతం చెల్లించిన కంపెనీ, ఊహించని తీర్పు ఇచ్చిన కోర్టు!

Viral Video: కారుపై ముద్దులాట.. కౌగిలింతలతో బరితెగింపు.. ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

Credit Cards: ఒకే వ్యక్తికి 1638 క్రెడిట్ కార్డులు.. అన్నీ పనిచేసేవే, గిన్నీస్ రికార్డుకు ఎక్కేశాడుగా!

Big Stories

×