E-Paper
Advertisement

Viral Video: రైల్వే ట్రాక్‌పై చేపల జలకాలాట,వీడియో నెట్టింట వైరల్‌

Viral Video: రైల్వే ట్రాక్‌పై చేపల జలకాలాట,వీడియో నెట్టింట వైరల్‌
Advertisement

Fishes Were Spotted On Vidyavihar Railway Track Video Goes Viral: సాధారణంగా మనకు ఏదో ఒక చోట సందడి చేస్తున్న వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. అందులో మెయిన్‌గా జంతువులు,పక్షులు, జీవరాశులు మనకు దర్శనమిస్తుంటాయి. కానీ ఇక్కడ జనావాసంలోకి వచ్చి మరి సందడి చేస్తున్నాయొ. అందులో ముఖ్యంగా మనకు చాలా అరుదుగా కనిపించేవి చేపలు.ఇవి ఎక్కడో నదుల్లో, సముద్రాల్లో,చెరువులో దర్శనమిస్తుంటాయి.కానీ ఇక్కడ కనిపిస్తున్న చేపలు మాత్రం అలా కాదు ఏకంగా రైలు పట్టాలపైకి వచ్చి మరీ దర్శనమిచ్చాయి. అదేంటీ వాటిని ఎవరు పట్టాలపైకి తీసుకొచ్చారని షాక్ అవుతున్నారా.? ఆ మ్యాటర్‌ ఏంటో తెలియాలంటే పుల్‌ డీటెయిల్స్‌లోకి వెళ్లాల్సిందే…

ఇక అసలు మ్యాటర్‌కి వస్తే.. ముంబైలో గతకొద్ది రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.దీంతో రహదారులు,బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు ఎక్కడికక్కడ నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. మంగళవారం వరణుడు కాస్త శాంతించినప్పటికి లోతట్టు ప్రాంతాలన్ని జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇక ఇప్పుడిప్పుడే వరణుడు శాంతించాడనుకుంటే పిడుగులాంటి వార్తను అందించారు అక్కడి వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ఇప్పటికే రాయ్‌గఢ్‌లో ఎల్లో అలర్ట్‌ జారీ కాగా, ముంబైలో బుధవారం వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది.

Advertisement

Also Read: కదులుతున్న ట్రక్కులో చెలరేగిన మంటలు.. బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్

ముంబై, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ నిండుకుండను తలపిస్తుంది. భారీ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు కాగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. అంధేరి రైల్వేస్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్‌లపై వర్షపునీరు చేరడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను కొద్దిరోజులపాటు నిలిపివేశారు.దాంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు.ఆ నీటిలోకి చేపలు పెద్ధ సంఖ్యలో వచ్చి చేరాయి. రైల్వే ట్రాక్‌ మధ్యలో అటు ఇటు ఈదుకుంటూ తిరుగుతున్న చేపలను గమనించిన కొందరు వ్యక్తులు ఆ వీడియో దృశ్యాలను చిత్రీకరించి సోషల్‌మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ చేపలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ దృశ్యాలను చూసిన కొందరు నెటిజన్స్ వావ్ వాట్‌ ఏ టైమింగ్ అంటూ రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×