E-Paper
Advertisement

పెళ్లికి ముందు ఒకలా.. శోభనం రాత్రి మరోలా! అసలు పెళ్లికొడుకు ఏం చేశాడంటే?

పెళ్లికి ముందు ఒకలా.. శోభనం రాత్రి మరోలా! అసలు పెళ్లికొడుకు ఏం చేశాడంటే?
Advertisement

Wedding Divorce:  పెళ్లి అంటే ఒక అందమైన అనుభవం. ముఖ్యంగా ఒకరికి ఒకరం తోడు ఉంటామనే భరోసా..కానీ టర్కీలో జరిగిన ఒక క్రేజీ ఇన్సిడెంట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా నెట్టింటిని షేక్ చేస్తుంది. మ్యాటర్ ఎంటంటారా ..పెళ్లయిన కొన్ని గంటలకే, అది కూడా శోభనం రాత్రి సమయంలో వరుడు విడాకులు కావాలని పట్టుబట్టడటా..ఇంతకీ ఆ పెళ్లి కొడుకు ఎందుకు ఆ డిసీషన్ తీసుకున్నాడో చూసేద్దాం !

మేకప్ మాయాజాలం వల్ల జరిగిన గొడవ

Advertisement

నిజానికి ఇదంతా మేకప్ మాయాజాలం వల్ల జరిగిన గొడవ. టర్కీకి చెందిన ఈ జంటకు పెద్దలు ఎంతో ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లి వేడుకలో వధువును చూసిన వారంతా ఆమె సౌందర్యానికి ఫిదా అయిపోయారు కూడా . మేకప్‌తో ఎంతో అందంగా మెరిసిపోతున్న ఆమెను చూసి వరుడు కూడా మురిసిపోయాడు. ఇంకేం పెళ్ళయ్యాక అసలు కథ మొదలైంది.పెళ్లిలో అలిసిపోయి గదిలోకి వెళ్ళిన పెళ్లి కూతురు రిలాక్స్ అవడానికి తన ముఖానికి ఉన్న మేకప్‌ను తొలగించుకుంది. ఆ సమయంలో గదిలోకి వచ్చిన వరుడు ఆమె ముఖాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.

Advertisement

Also read :యంగ్ టైగర్ స్టైలే వేరు.. పక్షుల పేర్లలో కూడా జపనీస్ టచ్ ఇచ్చిన తారక్ !

అసలు రూపం చూశాక అతడికి అర్థమైపోయింది

మేకప్ లేని ఆమె ముఖాన్ని చూసిన వరుడు, తను పెళ్లి చేసుకున్నది ఈ అమ్మాయేనా అని షాక్ అయ్యాడట .మేకప్ వల్ల ఆమె ఎంతగా మారిపోయిందో, అసలు రూపం చూశాక అతడికి అర్థమైపోయింది.తను తప్పులో కాలేసానని గ్రహించాడు.దీంతో కోపం నషాళానికి అంటిన పెళ్లి కొడుకు తనను వధువు దారుణంగా మోసం చేసిందని ఆరోపించాడు. పెళ్లికి ముందు తన అసలు రూపాన్ని దాచిపెట్టి, కాస్మెటిక్స్, మేకప్ ట్రిక్స్‌తో తనను నమ్మించిందని అతను వాపోయాడు. ఆమె అసలు రూపం కనుక ముందే తెలిసి ఉంటే, తాను ఈ పెళ్లి చేసుకునేవాడినే కాదని తెగేసి చెప్పాడు. కేవలం పెళ్లి అయిన కొన్ని గంటల్లోనే ఆ వరుడు విడాకులు కావాలని పట్టుబట్టడం ఇప్పుడు నెట్టింట వైరల్ అయిపొయింది.

Also read :రాజకీయాలా.. సినిమాలా? ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఆప్తమిత్రుడు!

సోషల్ మీడియాలో అప్పుడే  రకరకాల ఆర్గ్యుమెంట్స్

ఈ క్రేజీ న్యూస్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో అప్పుడే  రకరకాల ఆర్గ్యుమెంట్స్ మొదలైపోయాయి.కొందరు నెటిజన్లు ఆ పెళ్ళికొడుకుకి సపోర్ట్ చేస్తూ పెళ్లి వంటి ఇంపార్టెంట్ డిసీషన్ తీసుకునేటప్పుడు హానెస్టీ చాలా ముఖ్యమని, మేకప్ వెనుక తన సహజ రూపాన్ని దాచిపెట్టి మోసం చేయడం తప్పు అని వారు వాదిస్తున్నారు. కళ్లకు కనిపించే బాహ్య సౌందర్యాన్ని చూసి మోసపోవడం కంటే, ముందుగానే అన్నీ తెలుసుకోవడం మంచిదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, మరోవైపు ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. కేవలం రూపం మారిందనే కారణంతో జీవిత భాగస్వామిని దూరం చేసుకోవడం, అది కూడా మొదటి రాత్రే విడాకులు కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది . మనుషుల మధ్య బంధం ముఖంపై ఉండే రంగుల మీద కాకుండా, మనసుల కలయికపై ఆధారపడి ఉండాలని వారు గుర్తు చేస్తున్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×