BigTV English

A Man Breaks Guinness World Record: ఏంటి భయ్యా వీడు.. నోట్లోనే పంపు సెట్ పెట్టేశాడా ఏంటి.. అలా వస్తున్నాయేంటి నీళ్లు

A Man Breaks Guinness World Record: ఏంటి భయ్యా వీడు.. నోట్లోనే పంపు సెట్ పెట్టేశాడా ఏంటి.. అలా వస్తున్నాయేంటి నీళ్లు


A Man Breaks Guinness World Record: సొంత తెలివి తేటలు, వినూత్న ఆలోచనలతో గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టిస్తున్నారు. చూస్తే అది ఎంత సేపు.. మనం కూడా చేసేయొచ్చు అనిపిస్తుంది. కానీ అది అంత సులువు కాదు కదా. వరల్డ్ రికార్డు సృష్టించడానికి ఎంతటి కఠోర శ్రమ అవసరం చెప్పండి. కొన్ని నెలలు కదా ఏకంగా సంవత్సరాల పాటు కష్టపడి.. దానిని ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా చేయడానికి సాధ్యం అవుతుంది. ఈ తరుణంలోనే తాజాగా ఓ వ్యక్తి గిన్నిస్ రికార్డును బ్రేక్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అసలు ఆ వ్యక్తి చేసిన పని ఏంటో తెలుసుకుందాం.

చైనాకు చెందిన ఓ వ్యక్తి అతడే 35 సంవత్సరాల మా హ్యూ. అతడు చేసిన సాహసం చూసి గిన్నిస్ రికార్డు కూడా ఆశ్చర్యపోయింది. నోట్లోనే పంపు సెట్ పెట్టేశాడా అనిపించేలా చేశాడు మరి మా హ్యూ. చైనాకు చెందిన ఇతడు ఏకంగా 4.5 లీటర్ల నీటిని తాగేశాడు. అంటే 1.1 యూఎస్ గాలోన్స్ అన్నమాట. వాటిని తాగేసిన అనంతరం 5 నిమిషాల పాటు అంటే 51. 88 సెకండ్ల పాటు నోటి నుంచి స్ప్రే చేశాడు. గతంలో 2016లో ఇథియోఫియాకు చెందిన కిరూబెల్ ఇల్మా అనే వ్యక్తి 56.36 సెకండ్లలో రికార్డు సృష్టించాడు. అయితే తాజాగా మా హ్యూ 51 సెకండ్లలోనే స్ప్రే చేసి రికార్డు బ్రేక్ చేశాడు.


Also Read: కింగ్ కోబ్రాతోనే ఆటలా.. బతకాలని లేదా అమ్మాయ్..

ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఈ వీడియోలో మా హ్యూ కొన్ని బాటిల్స్‌లోని వాటర్‌ను ఆగకుండా గబగబా తాగేశాడు. ఇలా తాగిన తర్వాత అతడి ముందు ఓ పెద్ద బకెట్‌ను పెట్టుకున్నాడు. ఇక పంపు ఆన్ చేస్తే వాటర్ వస్తాయ్ చూడండి అలా ఒక్కసారిగా నోటిని తెరవగానే వాటర్ వస్తూనే ఉన్నాయి. ఇలా 5 నిమిషాల పాటు నీటిని వదులుతూనే ఉన్నాడు. ఇలా చివరికి ఆపేశాడు. ఇలా పంపు సెట్ లా నీటిని వదిలి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇన్ స్టాగ్రాంలో వైరల్ అవుతోంది.

?utm_source=ig_web_copy_link">

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ అసలు అతడు తాగిన నీరు అంతా ఎక్కడ ఉన్నాయి. మళ్లీ ఎలా బయటికి తీశాడు’ అని ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరొకరు కామెంట్ చేస్తూ ‘ 5 నిమిషాల పాటు ఎలా సాధ్యం బ్రో.. నువ్వు మనిషివా లేక రోబోవా. నాకు డౌటే’ అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. ఏది ఏమైనా అతడి ప్రతిభను పలువురు ప్రశంసిస్తున్నారు.

Related News

Viral Video: ఏంటమ్మా, సాయం చేసినా తప్పేనా? దానికి కూడా కోప్పడితే ఎలా?

Himachal Pradesh News: మేనల్లుడుతో మేనత్త ఓయోలో కస్సమిస్సా.. ట్విస్ట్ ఏంటంటే..

Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?

Viral video: రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై రిస్క్ చేసిన దంపతులు.. దూసుకొచ్చిన వందే భారత్!

Woman Sprays Pepper: ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే?

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Big Stories

×