BigTV English

Try to Don’t Laugh: ఈ వీడియో చూసాక నవ్వకుండా ఉండటానికి ట్రై చేయండి చూద్దాం!

Try to Don’t Laugh: ఈ వీడియో చూసాక నవ్వకుండా ఉండటానికి ట్రై చేయండి చూద్దాం!

Man Played a trick in Heavy Traffic Video Viral: వాహనాల వినియోగం రోజురోజుకూ పెరిగిపోతుంది. దీంతో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతోంది. ప్రతి ఒక్కరికీ చిన్నదో పెద్దదో పర్సనల్ వెహికల్ కచ్చితంగా ఉంటుంది. దీనివల్ల రోడ్లు రద్దీరద్దీగా ఉంటున్నాయి. పాదచారులు రోడ్డు దాటాలంటే నానా అవస్థలు పడుతున్నారు. మనుషుల కన్నా వాహనాల సంఖ్య పెరిపోయింది. ప్రతి ఇంట్లోనూ మనిషికొక ఒక వాహనం ఉంటుంది. మనుషులకు రోడ్లపై నడక తప్పనిసరి అయినా.. అడుగు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది.


దీంతో చాలా మంది పాదచారులు తమ గమ్యానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఇవన్నీ పక్కనబెడితే.. రోడ్డు దాటడానికి ఓ యువకుడు వినూత్న ఆలోచన చేశాడు. ఆ యువకుడు చేసిన ఆలోచన చూస్తే ఆశ్యర్యపోక తప్పదు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

మీరు చూసిన వీడియోలో యువకుడు రోడ్డు దాటడానికి ఫుట్‌పాత్‌పై నిలబడ్డాడు. రోడ్డు దాటేందుకు ఎంత ప్రయత్నించినా.. వాహనాల రాకపోకలు ఆగలేదు. పాపం ఎంత ప్రయత్నించినా రోడ్డు దాటలేకపోయాడు. దీంతో ఆ యువకుడు ఇలా అయితే కుదరదు అనుకొని మెదడుకు పదునుపెట్టాడు.


Read More: అరేయ్ ఏంట్రా ఇది.. కొంచె అటూ ఇటూ అయితే?

యువకుడు నడవలేనట్లుగా మోకాళ్లపై నిలిచి రోడ్డు దాటడం మొదలు పెట్టాడు. ఇంతోలోనే రయ్ మంటూ ఓ వాహనం ఆ యువకుడి దగ్గరకు వచ్చి ఆగింది. ఆ వాహనంలో నుంచి ఒకతను వచ్చి రోడ్డుపై వాహనాలు రాకుండా నుంచొని ఆ యువకుడిని రోడ్డు దాటించాడు.

అయితే రోడ్డు దాటేంత వరకు మెల్లగా నడిచిన యువకుడు.. దాటగానే లేచి పరిగెత్తాడు. దీంతో వాహనాలు ఆపి రోడ్డు దాటించిన వ్యక్తి షాక్ అయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు యువకుడి ఐడియా చూసి మెచ్చుకుంటున్నారు. ఏం ఐడియా గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సూపర్ బ్రో అంటూ ప్రశంసిస్తున్నారు. మీకు కూడా రోడ్డు దాటే సమస్య ఎదురైనట్లయితే.. ఈ యువకుడిని ఫాలో అవ్వండి.

Read More: డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో బతికున్న పురుగు..!

ఈ వీడియో వైరల్ వీడియోస్ అనే ఎక్స్ ఖాతా నుంచి అప్లోడ్ అయ్యింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే దాని గురించి పూర్తి సమాచారం లేదు. ఈ వీడియోనఎక్స్‌లో ఫ్లాట్‌ఫాంలో వైరల్ అవుతోంది.

ఇటువంటి ట్రాఫిక్ సమస్యలు ప్రతి చోటా ఉన్నాయి. రోడ్డు దాటేందుకు చాలా ఇబ్బంది పడాల్సివస్తోంది.సిగ్నల్ వ్యవస్థ ఉన్న కూడా పాదాచారులకు ఉపయోగం అంతత మాత్రమే. ప్రభుత్వాలు ఫుట్ ఓవర్ బ్రిడ్జిల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్డు దాటాలంటే యుద్ధం చేయాల్సిందే.. !

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×