E-Paper
Advertisement

Holi Romance Video: అబ్బాయి బైక్ డ్రైవింగ్.. వెనుక అమ్మాయిల హోలీ రొమాన్స్.. షాక్ ఇచ్చిన పోలీసులు!

Holi Romance Video: అబ్బాయి బైక్ డ్రైవింగ్.. వెనుక అమ్మాయిల హోలీ రొమాన్స్.. షాక్ ఇచ్చిన పోలీసులు!
Advertisement

Holi Celebrations

Holi Romance Video: దేశం మొత్తం హోలీ సంబరాల్లో మునిగి తేలుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా దేశంలోని ప్రజలందరూ ఈ వేడుకల్లో భాగం అయ్యారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ హోలీ పండగ వేల ఇద్దరు యువతులు వేడుకలను అందికంటే భిన్నంగా సెలబ్రేట్ చేసుకుని సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని ప్లాన్ చేశారు. కానీ వారు చేసిన పనికి ఫేమస్ అవ్వడం ఏమోగాని పోలీసులు ఆ ఇద్దరమ్మాయిలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. ఇంతకీ వారు ఏం చేశారంటే..

Advertisement

దేశం మొత్తం హోలీ సంబరాలు చేసుకుంటోంది. ఈ వేడుకల్లో భాగంగా ఇద్దరమ్మాయిలు అందరికంటే భిన్నంగా హోలీ వేడుకలు జరుపుకోవాలని రోడ్డుపైకి వచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో ఇద్దరు అమ్మాయి, ఓ అమ్మాయి జరుపుకున్న హోలీ వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువకుడు నడిరోడ్డుపై స్కూటీ నడుపుతుండగా.. ఆ ఇద్దరమ్మాయిలు స్కూటీపై ఎదురెదురుగా కూర్చొని రొమాన్స్ చేశారు. వారు ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది.

రన్నింగ్ లో ఉన్న స్కూటీపై ఆ ఇద్దరమ్మాయిలు మోహే రంగ్ లగాడే బాలీవుడ్ పాటకి డ్యాన్స్ చేశారు. రకరకాల ఫోజులు ఇస్తూ, రొమాన్స్ చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు వారి ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వీరి పచ్చి ఫీక్స్ కు చేరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు సీరియస్ తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Intelligent daughter in law: తెలివైనా కోడలు.. ఒకేసారి ఏకంగా నాలుగు చేసింది.. వీడియో వైరల్

అయితే వారు ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే ఈ విషయం పోలీసుల కంట పడింది. వారు వెంటనే స్పందించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై రూ.33 వేలు ఫైన్ విధించినట్లు నోయిడా ట్రాఫిక్ పోలీసులు ట్వీట్టర్ (ఎక్స్) వేదికగా తెలిపారు. మోటర్ వెహికల్ యాక్ట్ కింద రూ.33 వేల ఈ-ఛలానా జారీ చేసినట్లు తెలిపారు. రీల్స్ పేరుతో రాస్ డ్రైవింగ్ చేసినా, ట్రాఫిక్ రూల్స్ పాటింకపోయినా, పబ్లిక్ న్యూసెన్స్ చేసినా.. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎక్స్ వేదికగా హెచ్చరించారు.

Tags

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×