E-Paper
Advertisement

Old Tractor Brings Luck: పాత ట్రాక్టర్ తెచ్చిన అదృష్టం.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన భారతీయుడు

Old Tractor Brings Luck: పాత ట్రాక్టర్ తెచ్చిన అదృష్టం.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన భారతీయుడు
Advertisement

Old Tractor Brings Luck: ఓ వ్యక్తికి అదృష్టం ట్రాక్టర్ రూపంలో వచ్చింది. తప్పు పట్టిన ట్రాక్టర్ వీడియో తీసి నెట్టింట పెడితే.. కోట్లు వచ్చి పడ్డాయి. మనకు పనికిరాని వస్తువు మరొకరికి విలువైంది కావచ్చు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక భారతీయుడు తన ఇంట్లో తుప్పు పట్టి పడి ఉన్న పాత ట్రాక్టర్‌ను సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది ఒక విదేశీ యాంటిక్ వస్తువుల ప్రేమికుడి కంటపడింది. ఆ ట్రాక్టర్ అత్యంత అరుదైన మోడల్ అని గుర్తించిన సదరు వ్యక్తి, దానిని ఏకంగా రూ.1.25 కోట్లు పెట్టు కొనుగోలు చేశాడు. కేవలం ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్ట్ ఆ వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది.

వీడియో వైరల్

ఇంట్లో ఉపయోగించకుండా పడి ఉన్న పాత, తుప్పుపట్టిన ట్రాక్టర్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ వ్యక్తి. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయబడిన ఈ చిన్న క్లిప్, అదృష్టం తన తలుపు తట్టేలా చేసింది. పెయింట్ పోయి, భాగాలు అరిగిపోయి, మట్టిలో కూరుకుపోయి ఉన్న ట్రాక్టర్ ను చూసి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో వ్యక్తి స్పందించాడు. ఈ ట్రాక్టర్ అరుదైన రకానికి చెందినదని తెలిపి, రూ.1.25 కోట్లు ఇచ్చి దానిని కొనుగోలు చేశాడు.

రూ.1.25 కోట్లకు కొనుగోలు

Advertisement

ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుంది. పాత పాడైన ట్రాక్టర్ ను రూ. 1.25 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఎవరూ ధ్రువీకరించలేదు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. స్క్రాప్ యంత్రానికి అంత ధర ఇచ్చారంటే నమ్మశక్యంగా లేదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరు, ఇటువంటి యంత్రాలు కేవలం పరికరాలు మాత్రమే కాదు, ఇంజినీరింగ్ అద్భుతాలు, వారసత్వాన్ని సూచించే చారిత్రక కళాఖండాలు అంటున్నారు.

Also Read: పెళ్లి వేదికపైకి.. స్టైల్‌గా వచ్చి సైలెంట్‌గా.. వధువు బ్యాగ్ కొట్టేసిన దొంగ

Advertisement

పాత ట్రాక్టర్ అమ్మకం వీడియో వైరల్ కావడంతో.. తమ పరిసరాల్లో పాత వస్తువుల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు నెటిజన్లు. ఈ ట్రాక్టర్ మాజీ యజమానికి, ఒక సాధారణ వీడియో తన జీవితాన్ని మార్చేసిందని చెబుతున్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×