E-Paper
Advertisement

Pakistani tiktoker MMS Video: ఆన్‌లైన్‌లో పాకీ టిక్‌టాకర్ బో*ల్డ్ వీడియో లీక్.. కక్కుర్తి పడితే బుక్కైపోతారు, ఎందుకంటే?

Pakistani tiktoker MMS Video: ఆన్‌లైన్‌లో పాకీ టిక్‌టాకర్ బో*ల్డ్ వీడియో లీక్.. కక్కుర్తి పడితే బుక్కైపోతారు, ఎందుకంటే?
Advertisement

ఫాతిమా జటోయ్. ఈ హాట్ బ్యూటీ గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. మన పొరుగుదేశం పాకిస్తాన్ లో టిక్ టాక్ స్టార్ గా ఓ రేంజ్ లో ఫాలోయింగ్ కలిగి ఉంది.  తన అందచందాలతో ఆకట్టుకునేలా వీడియోలు చేస్తూ బాగా క్రేజ్ సంపాదించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ‘6:39’ నిమిషాల ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలోకి లీక్ అయ్యింది. ఈ వీడియోను చూడాలనే ఆశతో చాలా లింకులను క్లిక్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియో వెనుక ఓ పెద్ద స్కామ్ ఉందట. జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వయంగా ఫాతిమా కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది.

ఇంతకీ అసలు కథ ఏంటంటే?

‘6 నిమిషాల 39 సెకన్లు’ అనే టైమ్‌ స్టాంప్‌తో కూడిన ప్రైవేట్ వీడియో లీక్ అయిన నేపథ్యంలో పాకిస్తానీ టిక్‌ టాకర్ ఫాతిమా జటోయ్‌ రెస్పాండ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ వీడియో గురించి ఆమె రెస్పాండ్ అయ్యింది. తన ప్రతిష్టను దిగజార్చేందుకు కొంత మంది ఈ డీప్ ఫేక్ వీడియోను ఏఐతో క్రియేట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఈ వీడియో పేరుతో ప్రమాదకరమైన స్పామ్ లింకులను పంపి, అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించింది.

సైబర్ నిపుణులు ఏమంటున్నారంటే?

Advertisement

అటు ఫాతిమా చెప్పినట్లుగానే సైబర్ సేఫ్టీ నిపుణులు కూడా ఈ వీడియో పేరుతో వచ్చే లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో మాదిరిగానే ఉండే లింక్ లను పంపించి, అమాయకులను ఫిషింగ్ సైట్‌లు,  మాల్వేర్‌ లలోకి ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు. ఈ వీడియోను చూడాలనే ఆశతో లింకులు క్లిక్ చేస్తే, ఆయా ఫోన్లలోని ముఖ్యమైన సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందంటున్నారు. నెటిజన్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇంతకీ ఎవరీ ఫాతిమా జాటోయ్?

ఫాతిమా జాటోయ్ ప్రముఖ పాకిస్తానీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా కొనసాగుతోంది. టిక్‌ టాక్ స్టార్ కూడా. చూసేందుకు ముద్దుగా, బొద్దుగా ఉండే ఈ అందాల భామ, అదిరిపోయే వీడియోలతో బాగా పాపులర్ అయ్యింది. సింధ్ ప్రావిన్స్‌ లోని ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన ఫాతిమా తన దేశీ లుక్స్, దుబాయ్ లాంటి విదేశీ ప్రయాణాలకు సంబంధించిన వివరాలను నెటిజన్లతో పంచుకుంటూ బాగా ఫేమస్ అయ్యింది. పాక్ తో పాటు ఇతర దేశాల్లోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు.

Advertisement

రీసెంట్ గా ఫాతిమా జాటోయ్ కు చెందిన 6 నిమిషాలు 39 సెకన్ల ప్రైవేట్ వీడియో ఒకటి లీక్ అయ్యింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో  ‘6 నిమిషాల 39 సెకన్ల’ టైమ్‌ స్టాంప్ వీడియో ట్రెండింగ్ లో ఉంది. అయితే, ఇది పూర్తిగా ఏఐ వీడియో అని ఫాతిమా చెప్పుకొచ్చింది. తన పేరును చెడగొట్టేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అదే సమయంలో తన వీడియో పేరుతో లింకులు పంపించి, అమాయకులను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది.  తన వీడియో పేరుతో వచ్చే ఏ లింక్ ను క్లిక్ చేయకూడని నెటిజన్లను ఫాతిమా రిక్వెస్ట్ చేసింది.

Read Also: 9 ఏళ్ల చెల్లికి కడుపు చేసిన 11 ఏళ్ల అన్న.. ఆమె చేతిలో బిడ్డ ఎవరు? నిజం ఏంటీ?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×