E-Paper
Advertisement

Viral Video : ఛీ వీడు మనిషేనా.. పానీపూరిలో మూత్రం కలిపాడు!

Viral Video : ఛీ వీడు మనిషేనా.. పానీపూరిలో మూత్రం కలిపాడు!
Advertisement

panipuri

Viral Video : పానీపూరి.. ఒక ఎమోషన్. ఇది ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. పానీపూరికి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. పానీ పూరిని ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తూంటారు. ఎలా పిలిచినా.. ఎలా చేసినా.. దీని టేస్ట్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. పానీపూరిని ఇష్టపడని వారుండరు. చిన్న పిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ బాగా ఇష్టపడతారు. రోజు రోజుకూ దీని డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. బజారుకు వెళ్లామంటే దీని టేస్ట్ చేయకుండా ఉండలేము.

Advertisement

పానీపూరీలోని మంచినీరు లేకుంటే పిల్లలకు టైఫాయిడ్‌లు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. అధిక మొత్తంలో పానీపూరీ నీరు తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. పానీ పూరీ చిన్నపిల్లలకు మంచిది కాదు.

Read More : డైరీ మిల్క్‌ చాక్లెట్‌లో పురుగు.. అసలు మ్యాటర్ బయటపెట్టిన అధికారులు!

Advertisement

అయితే చాలా మంది నిపుణులు కూడా పానీపూరి ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంటారు. కొన్ని సంఘటనలు చూస్తుంటే నిజమనే అనిపిస్తుంది. అటువంటి ఘటనే పానీపూరికి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇక వీడియో చూస్తే పానీ పూరి తినడం కష్టమే. అసలు ఏం జరిగిందో మీరు చూడండి..

పానీపూరి అందరికీ ఇష్టమే. బయట మార్కెట్లో ఇది రూ. 10 కే లభిస్తుంది. కాబట్టి దీని ధర, టేస్ట్ వల్ల ఎక్కువ మంది తింటుంటారు. ప్రాంతాలను బట్టి కూడా పానీపూరి ధర ఉంటుంది. అలానే ఒక్కో ప్రాంతంలో ఒకలా పానీపూరిని సర్వ్ చేస్తారు. అయితే ఏదేమైనప్పటికీ బయట లభించే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

అస్సాంలోని గుహవాటి నగరంలో ఓ పానీపూరి బండి నిర్వాహకులు చేసిన పని చూస్తంటే మీకు అసహ్యం వేస్తుంది. అతడు అత్యంత దారుణంగా పానీపూరిని చేశాడు. దీనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నెటిజన్లు ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గుహవాటి నగరంలోని ఓ పానీపూరి వ్యాపారి రోడ్డుపై బండిపెట్టి పానీపూరి అమ్ముతున్నాడు. ఆ ప్రాంతం మెయిన్ రోడ్డులో ఉన్నట్లుగా తెలుస్తుంది. చుట్టుపక్కల షాపులు కూడా ఉన్నాయి. రోడ్డుపై జనాలు కూడా తిరుగుతున్నారు. వీధి వ్యాపారి పసుపు రంగు యాప్రాన్ వేసుకొని ఉన్నాడు.

Read More :  పులిని పరిగెత్తించిన ఆవు.. వైరల్ అవుతున్న వీడియో!

పానీపూరి బండి దగ్గరనే నుంచోని ఉన్నాడు. ఇంతలోనే మూత్రం వచ్చినట్లుగా ఉంది. అతడు ఓ మగ్గులో చాటుగా పట్టాడు. ఆసల్యం చేయకుండా దాన్ని వెంటనే పానీపూరి బకెట్‌లో కలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను ఎవరో సీక్రేట్ తీశారు. సోషల్ మీడియాలో పానీపూరికి సంబంధించిన వీడియో ముమున్‌ఖాన్ అనే ఖాతా నుంచి అప్లోడ్ అయింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి అస్సాం ప్రభుత్వం దృష్టిలో పడింది. స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సదురు పానీ పూరి బండి వ్యాపారిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×