E-Paper
Advertisement

Viral Video: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భర్త.. మాల్‌లోనే జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు, వీడియో వైరల్

Viral Video: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భర్త.. మాల్‌లోనే జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు,  వీడియో వైరల్
Advertisement

Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఓ షాపింగ్ మాల్ సాక్షిగా ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. తన భర్త మరో మహిళతో కలిసి షాపింగ్ చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న భార్య.. అక్కడికి చేరుకుని వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భార్య పిల్లలతో కలిసి మాల్‌కు వచ్చిన సమయంలో.. భర్త తన ప్రియురాలితో ఏకాంతంగా షాపింగ్ చేస్తూ కనిపించడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కళ్లముందే భర్త మరో మహిళతో కనిపించడంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న భార్య.. వెంటనే ఆ ప్రియురాలిపై దాడికి దిగింది. మాల్‌లోని అందరూ చూస్తుండగానే ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని నడిరోడ్డుపై అన్నట్లుగా కొట్టుకున్నారు. భర్త వారిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆగ్రహంతో ఉన్న భార్య ఏమాత్రం తగ్గలేదు. మాల్ సిబ్బంది, ఇతర కస్టమర్లు ఈ గొడవను చూసి నిశ్చేష్టులయ్యారు.

Advertisement

ఈ మొత్తం ఘటనను అక్కడి వారు తమ ఫోన్లలో చిత్రీకరించడంతో, ఆ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భార్య తన పిల్లల ముందే భర్త బండారాన్ని బయటపెట్టి.. ప్రియురాలికి బుద్ధి చెప్పిన తీరు చర్చనీయాంశమైంది.

Also Read: రూ.1511cr విలువైన భూమి సేఫ్.. ఇది కదా హైడ్రా పవర్ అంటే, ఎలా సేవ్ చేశారంటే..?

Advertisement

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×