BigTV English

Snakes Romance in Cool Weather: సర్పాల సయ్యాట.. చల్లని వాతావరణంలో పాముల రోమాన్స్.. లోకాన్ని మరచి..!

Snakes Romance in Cool Weather: సర్పాల సయ్యాట.. చల్లని వాతావరణంలో పాముల రోమాన్స్.. లోకాన్ని మరచి..!

Snakes Romance in Cool Weather: మనలో అందరికీ పాములంటే భయమే. పాములను చూస్తే ఎవరైనా సరే గజగజ వణిపోతారు. ఎందుకంటే అవిచూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి. వాటి శరీరం జారుడుగా అసహ్యంగా ఉంటుంది. అయితే పాములు ఒకదానితో ఒకటి పెనవేసుకొని డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.


ఇప్పుడు మరోసారి అలాంటి దృశ్యమే ఓ అభయారణ్యం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రాంగణంలో రెండు పాములు ఒకదానికొకటి అల్లుకుని సరదాగా గడుపుతున్నాయి. ఈ పాము నాగుపాము అని ఇందులో ఒక మగ, ఒక ఆడ అని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే అడవికి ఆనుకుని ఉన్న స్థానిక ప్రజలు దీనిని పాముల నృత్యం అని పిలుస్తారు.  మూఢనమ్మకాల కారణంగ  వారు తమ కోరికలన్నీ తీర్చడానికి ఎరుపు రంగు వస్త్రాన్ని వాటిపై విసురుతారంట.

పాముల ప్రత్యేక డ్యాన్స్ దాదాపు 1:18 నిమిషాల పాటు సాగింది. ప్రజలు ఈ దృశ్యాన్ని చూసి థ్రిల్ అయ్యారు. తమ ఫోన్ కెమెరాలలో బంధించడం ప్రారంభించారు. స్థానికుల ప్రకారం, బహిరంగ మైదానంలో ఈ జంట నాగుపాముల చేష్టలు దాదాపు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో జనం రావడంతో శబ్దం పెరగడంతో ఈ జంట పాములు పారిపోయి సమీపంలోని గుడిసెలోకి ప్రవేశించాయి.


Also Read: Snake Vs Hawk Real Fight: డేగ వర్సెస్ పాము.. పాము చచ్చింది అనుకుంది.. కానీ అదే అసలు ట్విస్ట్!

అడవికి ఆనుకుని నివసించే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వర్షాలు కురువడంతో వన్యప్రాణులు నివాస ప్రాంతాల్లోకి రావడం ప్రారంభించాయి. ఈ ఎపిసోడ్‌లో నాగ్-నాగిన్‌ల అద్భుతమైన డ్యాన్స్ కనిపించింది. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. వన్యప్రాణుల దగ్గరికి వెళ్లకుండా చూడాలని కూడా కోరారు. వన్యప్రాణుల కార్యకలాపాలు సహజమేనని ఆయన చెప్పారు. అయితే వారి భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Also Read: డేగ వర్సెస్ పాము.. పాము చచ్చింది అనుకుంది.. కానీ అదే అసలు ట్విస్ట్!

ఈ వీడియో Eclectic Feeds అనే ఖాతా నుంచి యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయింది. దీనికి ఇప్పటికే 1.4K సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానెల్‌లో ఎనిమిది వీడియోలు మాత్రమే ఉన్నాయి. అయితే పాములు డ్యాన్స్ చేసిన వీడియోకు 17k వ్యూస్ ఉన్నాయి. దీనిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు.. పాములకు సంబంధించిన వీడియోలను చూడటానికి నెటిజన్లు ఎక్కువగా ఇంటరెస్ట్ చూపుతున్నారని. ఈ వీడియోస్ ఎప్పుడు కూడా ట్రెండింగ్‌లో ఉంటాయి.

Tags

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×