BigTV English

IPL 2024 Final: కాసేపట్లో ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం!

IPL 2024 Final: కాసేపట్లో ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం!

IPL Final Match Live Updates: ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్ కొద్దిసేపట్లో ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్(KKR), సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) టీమ్ లు తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. చెన్నైలోని చెపాక్ వేదికగా ఐపీఎల్ 17వ సీజన్ టైటిల్ పోరు కొనసాగనున్నది. అయితే, అక్కడ వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. అయితే, కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ ను చూసేందుకు టీవీలు, ఫోన్లు ఆన్ చేసి ఎదురు చూస్తున్నారు.


Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×