BigTV English

Viral Video: తోటి ఉద్యోగులకు చనుబాలు ఇస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్, ఛీ.. ఇలా తయారేంట్రా!

Viral Video: తోటి ఉద్యోగులకు చనుబాలు ఇస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్, ఛీ.. ఇలా తయారేంట్రా!

సోషల్ మీడియా పరధి పెరిగిన తర్వాత చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు పుట్టుకొస్తున్నారు. ఎవరికి తోచిన పద్దతిలో వాళ్లు యూనిక్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఎంతో మంది ఫాలోవర్స్ ను పొందుతున్నారు. తమకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లలో కొంత మంది మంచి కంటెంట్ తో ఆకట్టుకుంటుంటే, మరికొంత మంది జుగుప్సాకరమైన వీడియోస్ తో చిరాకు పెట్టే వాళ్లూ ఉన్నారు. ఇండియాలో బిగ్ బాస్ కంటెస్టెంట్ పునీత్ సూపర్ స్టార్ లాంటి వాళ్లు ఇలాంటి చెత్త వీడియోలు పెడుతూ నెటిజన్ల నుంచి బండ బూతులు తింటూనే ఉన్నారు. ఆయన షేర్ చేసిన వీడియోలను చూసి చాలా మంది.. ఇదేం పోయే కాలం రా అయ్యా.. అంటూ కామెంట్స్ పెడుతూనే ఉంటారు.


ఆస్ట్రేలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ చనుబాల పార్టీ!

ఇక తాజాగా ఆస్ట్రేలియన్ ఇన్‌ ఫ్లుయెన్సర్ సారా స్టీవెన్‌ సన్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఆమె పడవలో షికారు చేస్తూ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె తన చనుబాలు పిండి, ఫ్రెండ్స్ కు ఇచ్చింది. వాళ్లు ఆమె పాలు తాగుతూ ఎంజాయ్ చేశారు. కొంత మంది మాత్రం ఆమె పాలు తాగేందుకు ఇష్టపడలేదు. ఈ వీడియోను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షలాదిగా వ్యూస్ సాధించింది.


నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన

అటు సారా షేర్ చేసిన వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, మరికొంత మంది విమర్శలు చేస్తున్నారు. “నేను ముగ్గురు పిల్లలకు పాలు ఇచ్చాను. కానీ, ఎప్పుడూ నా పాలు ఎలా ఉంటాయో రుచి చూడలేదు” అని ఓ మహిళ కామెంట్ చేసింది. “ఈ వీడియో చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. చెత్త డ్రింక్స్ తాగడం కంటే, బ్రెస్ట్ మిల్క్ ఆరోగ్యానికి చాలా మంచిది” అని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. “మిమ్మల్ని చూసి నేను నా చనుబాలను ట్రై చేశాను. చాలా బాగున్నాయి” అని ఇంకో మహిళ కామెంట్ చేసింది. “మీ చనుబాలను ఇలా వేస్ట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. ఎంతో మంది పిల్లలు తల్లిపాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి మీ పాలు అందిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది” అని మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. “తల్లిపాలు అనేవి చాలా పవిత్రమైనవి. వాటిని ఇలా వేస్ట్ చేయకండి. అవసరం అయిన వారికి అందించండి” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Sarah (@sarahs_day)

ఇక సారాకు ఇన్ స్టా గ్రామ్ లో 1.2 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉంది. తన డైలీ లైఫ్ కు సంబంధించి వీడియోలను షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా వీడియోతో ప్రపంచ వ్యాప్తంగా మరింత పాపులర్ అయ్యింది.

Read Also: ముఖానికి పేడ, నోట్లో మూత్రం.. ఇదేం పైత్యం గురూ, ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ వేషాలు చూశారా?

Related News

Washing Machine Mistake: వాషింగ్ మిషన్‌లో బట్టలు వేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే..

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Big Stories

×