E-Paper
Advertisement

Snake in Underwear: లోదుస్తుల్లో పాము.. వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే!

Snake in Underwear: లోదుస్తుల్లో పాము.. వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే!
Advertisement

Snake in Underwear: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. స్నేహితులతో సరదాగా గడుపుతున్న ఒక వ్యక్తి, తన లోదుస్తుల్లో (underwear) తెలియకుండానే ఒక బతికున్న పామును మోస్తున్నట్లు, సడెన్‌గా దాన్ని బయటకు తీసి షాక్ అయినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇది చూసిన వారంతా నిజంగానే జరిగిందేమోనని ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు నవ్వుకుంటున్నారు. కానీ, ఇదంతా నిజం కాదని, కల్పితమైన వీడియో అని తెలుస్తోంది.

వాస్తవానికి ఇది ‘డ్యూయల్.కామ్’ (Duel.com) అనే ఒక క్రిప్టో క్యాసినో సంస్థ రూపొందించిన స్క్రిప్టెడ్ ప్రకటన (Advertisement) మాత్రమే. తమ బ్రాండ్‌కు ప్రచారం కల్పించుకోవడానికి, “ట్రౌజర్ స్నేక్” అనే డబుల్ మీనింగ్ జోక్‌ను వాడుకుని, జనాలను ఆకర్షించేలా ఈ వీడియోను చిత్రీకరించారు. “తాము దేనికీ భయపడం” అనే బోల్డ్ థీమ్‌తో ఈ క్యాసినో సంస్థ ఈ వినూత్న ప్రచారాన్ని ఎంచుకుంది.

Advertisement

కేవలం 24 గంటల్లోనే ఈ వీడియో 3 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఎక్స్ (Twitter) అల్గారిథం ఇలాంటి వినోదాత్మక వీడియోలను ఎక్కువగా ప్రమోట్ చేయడంతో ఇది వైరల్ అయ్యింది. నిజానికిి స్మగ్లింగ్ కోసం కొందరు ఇలాంటి పనులు చేయడం జరుగుతుంది కానీ, ఈ వీడియో మాత్రం పూర్తిగా కల్పితం. కేవలం గ్యాంబ్లింగ్ సైట్‌ను ప్రమోట్ చేయడానికి చేసిన మార్కెటింగ్ గిమ్మిక్కు మాత్రమేనని రీడర్లు గమనించాలి.

https://twitter.com/ChotaNewsApp/status/1990749858635133101

Tags

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×