BigTV English

3 Giant Snake in Home: ఒకటి కాదు ఏకంగా ౩ పెద్ద పాములు.. మూకుమ్మడిగా మీద పడితే.. ఒళ్లు జలదరించే సీన్

3 Giant Snake in Home: ఒకటి కాదు ఏకంగా ౩ పెద్ద పాములు.. మూకుమ్మడిగా మీద పడితే.. ఒళ్లు జలదరించే సీన్

౩ Giant Snakes in Home Roof: మలేషియాలోని ఒక కుటుంబం ఇంటిపై కప్పు నుంచి మూడు భారీ పాములు పడినట్లుగా సోషల్ మీడయాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భయబ్రాంతుaకు గురవుతున్నారు. ఆ కుటుంబం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సందర్భంలో భారీ శబ్ధాలు వినిపించాయి. దగ్గరుకు వెళ్లి చూస్తే షాకింగ్ ఘటన కనిపించింది. నరాలు తెగే రెస్క్యూ ఆపరేషన్ ఈ వీడియోలో మీకు కనపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ధైర్యంగా చూడండి.


ఈ వీడియో లాన్స్ అనే ఎక్స్ ఖాతా నుంచి అప్లోడ్ అయ్యింది. వీడియోకు ‘నాకు అలా జరిగితే ఇంటిని కాల్చేసేవాడిని’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. 20.7 మిలియన్ల వ్యూస్, 125 వేల లైక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Read More : విమానంలో దూరిన పాము..!

వీడియో చూసినట్లయితే.. స్టార్టింగ్‌లో ఒక స్నేక్ క్యాచర్ వచ్చి పాము తోక కనిపిస్తుంటే ఆ పామును తీయడానికి ప్రయత్నించాడు. అయితే పామును తీయడానికి అతను ఉపయోగిస్తున్న ఇనుప రాడ్ పొరపాటున పైకప్పుకు తగిలి.. సెకన్లలో పైకప్పు మొత్తం కూలిపోయింది. వెంటనే ఆ పాముతో పాటు మరో రెండు పెద్దపాములు పైకప్పుకు వేలాడుతూ కనిపించాయి.

ఈ ఘటన చూసిన వారు భయంతో పెద్దగా కేకలు వేశారు. ఆ పాములు మెలి వేసుకొని పైకప్పును పట్టుకొని వేళాడుతున్నాయి. స్నేక్ క్యాచర్ పైకప్పు కూల్చిన వెంటనే కాసేపటికి అవి ఇంటి పెకప్పు పైకి దూరాయి. ఆ పాములను పట్టుకున్నారో లేదో పూర్తిగా వీడియోలో చూపించలేదు.

Read More : ఒంటిచేత్తో పామును పట్టేసింది భయ్యా..!

ఎక్స్‌లో వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రాత్రి నిద్ర పడుతుంతో లేదే.. ఈ వీడియో అనవసరంగా చూశామే అని కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే.. దేవుడా నేనైతా నా ఇళ్లు వదలి పారిపోయేవాడిని అని అంటున్నారు. మీరే మంటారో వీడియో చూసి కామెంట్ చేయండి.

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×