BigTV English

Iam trying fulfill my promise Actor Sudeep: నేను ఇచ్చిన మాటను నెరవేర్చుకోడానికి ఏళ్లప్పుడు ప్రయత్రిస్తుంటా.. అభిమానులతో నటుడు సుదీప్‌

Iam trying fulfill my promise Actor Sudeep: నేను ఇచ్చిన మాటను నెరవేర్చుకోడానికి ఏళ్లప్పుడు ప్రయత్రిస్తుంటా.. అభిమానులతో నటుడు సుదీప్‌

Actor Sudeep Reply To Fans: కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రం ద్వార తెలుగు వారికి సుపరిచితమే. గంతలో తాను ఏడదికి రెండు సినిమాలు చేయాలనుకుంటునట్లు తెలిపారు. ఈ సందర్భంగ అభిమానులు దీనిపై స్పందించారు. సంవత్సరాని ఒక్క చిత్రమైన చేయమని సుదీప్‌ను ట్విటర్‌ వేదికగా కోరారు.


Read More: ఊరు పేరు భైరవకోన ప్రీమియర్స్ రివ్యూ.. సందీప్‌కు హిట్టు పడినట్లేనా..!

అభిమానులు అడిగిన కోరికకు స్పందించిన సుదీప్‌.. తాను ఇచ్చిన మాటను నెరవేర్చుకోడానికి ఏళ్లప్పుడు ప్రయత్నిస్తుంటానని తెలిపారు. తాను మాత్రమే కాదు తనతో పాటు చిత్రబృందం కూడా వేగంగా పని చేయాలని చెప్పారు. ఇప్పటికైనా వారు వింటున్నారని ఆశిస్తునట్లు తెలిపారు. ఈ మాటలను నేను హెచ్చరికగా తీసుకొని.. మీరు కోరుకుంటున్న విధంగనే సినిమాలు చేస్తాను అని అన్నారు.


నేను ఇన్ని సినిమాలు చేసిన కూడా ఉత్తమ నటుడినని ఎప్పుడు చెప్పను.. కాని చేసిన ప్రతీ పాత్రకు వందశాతం న్యాయం చేయడానికే ప్రయత్నిస్తుంటానని తెలిపారు. బహుషా ఇది నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటునా అని ఇటీవల సుదీప్‌ సోషల్‌ మీడియాలో కృతజ్ఞతలు తెలిపారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×