BigTV English

Junko Furutua: సూదులతో గుచ్చుతూ.. కొవ్వొత్తితో కాల్చుతూ.. 16 ఏళ్ల అమ్మాయిపై 44 రోజులు.. 100 మంది అలాంటి చర్య!

Junko Furutua: సూదులతో గుచ్చుతూ.. కొవ్వొత్తితో కాల్చుతూ.. 16 ఏళ్ల అమ్మాయిపై 44 రోజులు.. 100 మంది అలాంటి చర్య!

ప్రతి దేశంలో నేరాలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని అత్యంత దారుణంగా ఉంటాయి. ప్రపంచాన్ని షాక్ కి గురి చేస్తాయి. అలాంటి దారుణమైన కేసులలో జంకో పురుటా కేసు ఒకటి. ఈ కేసు గురించి వింటేనే ఒళ్లు జలరదరిస్తుంది. 16 ఏండ్ల యువతిపై 100 మందికిపైగా వ్యక్తులు ఏకంగా 44 రోజులు పాటు 500 సార్లకు పైగా అత్యాచారం చేశారు. ప్రైవేట్ పార్ట్స్ ను ఛిద్రం చేశారు. చివరకు అత్యంత కిరాతకంగా చంపేశారు. 1998 నవంబర్ లో జపాన్ లోని సైతామాలో ఈ ఘటన జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన హత్యాచారం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


ఎవరీ జంకో పురుటా? ఎందుకు ఆమెపై ఈ కిరాతకానికి ఒడిగట్టారు?

హైస్కూల్‌ లో పార్ట్‌ టైమ్ ఉద్యోగం చేసే చురుకైన టీనేజర్ జంకో ఫురుటా. ఆమె అందరితో ఎంతో సరదాగా ఉండేది. జపనీస్ గ్యాంగ్‌ స్టర్ టీమ్ లోని హిరోషి మియానో అనే వ్యక్తి ఆమెను ఇష్టపడ్డాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. కానీ, అతడు చేసే పనుల గురించి తెలిసిన జంకో నో చెప్పింది. హరోషి ఆమెపై విపరీతమైన కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా తన అంతు చూడాలి అనుకున్నాడు.


స్కూల్ నుంచి వస్తుండగా కిడ్నాప్

ఎప్పటి లాగే జంకో పురుటా తన పార్ట్‌ టైమ్ జాబ్ పూర్తి కాగానే సైకిల్ మీద తిరిగి ఇంటికి వస్తుండగా, హిరోషి మియానో, అతడి ఫ్రెండ్ నోబుహారు మినాటో కలిసి ఆమెను కిడ్నాప్ చేయాలని భావించారు. ఆమె దగ్గరకు రాగానే మినాలో జంకో సైకిల్ ను తన్నాడు. ఆమె కిందపడిపోతుంది. దగ్గరలో ఉన్న మియానో అయ్యో పాపం అంటూ ఆమెను పైకి లేపుతాడు. నెమ్మదిగా ఆమెను ఇంటికి తీసుకెళ్తున్నట్లు నమ్మించి ప్లాన్ వర్కౌట్ చేస్తాడు.

తన స్నేహితులతో కలిసి దారుణం అత్యాచారం

జంకో పురుటాను నేరుగా ఓ గోడౌన్ కు తీసుకెళ్తాడు మియానో. అక్కడ ఆమెపై అత్యాచారం చేస్తాడు. ఆ తర్వాత, ఒక హోటల్‌కు తీసుకెళ్లి మళ్ళీ అత్యాచారం చేస్తాడు. ఆ తర్వాత మినాటో, మరో ఇద్దరు స్నేహితులు జో ఒగురా, యసుషి వటనాబేలను పిలుస్తాడు. వారు కూడా ఆమెపై అత్యాచారం చేస్తారు. అక్కడి నుంచి ఆమెను మినాటో ఇంటికి తీసుకెళ్లి అక్కడ కూడా అత్యాచారం చేస్తారు.

జంకో పురుటా తల్లిదండ్రులను బెదిరింపులు

జంకో పురుటా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అయితే, మియానో గ్యాంగ్ జంకో పేరెంట్స్ కు కాల్ చేసి, కేసు విత్ డ్రా చేసుకోకుంటే మీ అమ్మాయిని చంపేస్తామని బెదిరిస్తారు. భయపడిన ఆమెన పేరెంట్స్ తన కూతురు స్నేహితురాలి ఇంటికి వెళ్లిందని చెప్పి వాళ్లు కేసు వెనక్కి తీసుకుంటారు. ఇక అప్పటి నుంచి జంకోకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపించారు మియానో గ్యాంగ్. అప్పటికే ఆమెపై అత్యాచారం చేసిన నలుగురు, వారి ఫ్రెండ్స్ ను కూడా పిలుస్తారు. అందరూ కలిసి ఆమెను ఘోరంగా అత్యాచారం చేశారు. తిండి పెట్టకుంటా హింసించారు. ఇంటి పైకప్పు నుంచి వేలాడదీసి పంచింగ్ బ్యాగ్‌ గా పంచ్ లతో హింసించారు.

రొమ్ములపై సూదులు గుచ్చుతూ.. వేడి మైనంతో ప్రైవేట్ పార్ట్స్ కాల్చుతూ..

రోజు రోజుకు జంకోపై అత్యంత కిరాతకంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు మియానో గ్యాంగ్. ఆమె కడుపు మీద డంబెల్స్ సేవేవాళ్లు. బొద్దింకలు తినాలని హింసించారు. తన మూత్రాన్ని తనతోనే బలవంతంగా తాగించారు. అంతేకాదు, తమను సంతోష పెట్టడానికి హస్త ప్రయోగం చేయమని బలవంతం చేసేవాళ్లు. ఆమె రొమ్ములపై సూదులతో గుచ్చి పైశాచిక ఆనందం పొందేవాళ్లు. ప్రైవేట్ పార్ట్స్ మీద వేడి మైనం పోసి కాల్చేవాళ్లు. చివరకు కటింగ్ ప్లయర్ తో మను మొనలను చీల్చి హింసించారు.

నిందితులు నిద్రపోతున్నప్పుడు పురుటా పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్తుంది. కానీ, వెంటనే మేల్కొన్న రాక్షసులు ఆమెను మరింత కిరతకంగా హింసించారు. మలద్వారం లోకి గాజు సీసాను జొప్పించి పగులగొట్టారు. ఇనుప బార్ బెల్ట్ తో కొట్టి నిప్పంటించారు. ఆమె చనిపోయిన తర్వాత ఆమెను చుట్టి ఆయిల్ డ్రమ్‌ లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.  పోలీసులు స్పాట్ కు చేరుకునే సరికి జంకో పురూట చనిపోయింది. పోస్టుమార్టంలో ఆమె ప్రైవేట్ పార్టులు దారుణంగా దెబ్బతిన్నలు గుర్తించారు. ఆమె మలద్వారంలో సీసా ముక్కులు ఉన్నట్లు తేలింది.

మియానోకు మాత్రమే 20 ఏండ్ల జైలుశిక్ష

ఈ ఘోరానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం జరిగినప్పుడు వారందరూ మైనర్లు కావడంతో.. వారికి జువైనల్స్ గా శిక్షించారు. ముగ్గురికి 8 సంవత్సరాల కన్నా తక్కువ జైలు శిక్ష విధించగా, మియావోకు 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ దారుణమైన నేరం చేసిన తర్వాత కూడా వాళ్లు తేలికైన శిక్షలు అనుభవించి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఈ నేరస్తులకు సరైన శిక్ష పడలేదదంటారు జపాన్ వాసులు.

Read Also: మీకు తెలుసా? ఇండియాలో కోడిని చంపడం నేరం.. ఏ శిక్ష విధిస్తారంటే?

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×