HPCL Jobs: బీటెక్ పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్ర, ముంబైలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ -2025 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య గురించి తెలయజేయలేదు.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, సివిల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇనుస్ట్రుమెంటేషన్, పెట్రోలియం ఇంజినీరింగ్
విద్యార్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ పాసై ఉంటే సరిపోతుంది.
వయస్సు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
స్టైఫండ్: నెలకు రూ.25000 స్టైఫండ్ ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేది: 2025 జనవరి 13
అఫీషియల్ వెబ్ సైట్: https://www.hindustanpetroleum.com/
Also Read: Vizag Steel Plant Jobs: గుడ్ న్యూస్.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 250 పోస్టులు..
అర్హత ఉన్న అభ్యర్థులకు సువర్ణావకాశమనే చెప్పవచ్చు. ఈ అప్రెంటీస్ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.