BigTV English

Fire Accident: విజ‌య‌వాడంలో భారీ అగ్ని ప్ర‌మాదం.. గోడౌన్ లో చెల‌రేగిన మంట‌లు

Fire Accident: విజ‌య‌వాడంలో భారీ అగ్ని ప్ర‌మాదం.. గోడౌన్ లో చెల‌రేగిన మంట‌లు

Fire Accident At Vijayawada: విజయవాడ బందర్ రోడ్ లోని కేడీసీసీ బ్యాంక్ సమీపంలోని మెడికల్ గోడౌన్‌లో భారి అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలముకుంది. మొదటి అంతస్తువరకు మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యం లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో స్థానికులు పరుగులు తీశారు.


అక్కడ ఉన్న స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటన లో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు.

Also Read: నామినేషన్ల రోజు ఘర్షణలు, టీడీపీ-వైసీపీ కార్యకర్తల ఫైటింగ్


అదృష్టవశాత్తు ప్రాణపాయం తప్పడంతో అంతా ఈపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags

Related News

Pawan Kalyan: ఏపీలో నో ప్లాస్టిక్.. పవన్ కల్యాణ్ ప్రకటన, జనసైనికులను రంగంలోకి దింపాలన్న రఘురామ!

Jagan At Banglore: యధావిధిగా బెంగళూరు మెడికల్ కాలేజీ వద్ద జగన్ ధర్నా

School Teacher: ‘D’ పదం పలకలేదని విద్యార్థిని కొరికిన టీచర్.. రాష్ట్రంలో దారుణ ఘటన

Dussehra Holidays: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు, ఎప్పటి వరకు అంటే..?

AP Gold Mines: ఏపీలో బంగారు ఉత్పత్తి.. డెక్కన్ గోల్డ్ మైన్స్ క్లారిటీ, కాకపోతే

Fire Incident: విశాఖ HPCLలో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు

YSRCP: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ వాయిదా తీర్మానం..

Jagan Logic: మనల్ని సస్పెండ్ చేయలేరు.. జగన్ లాజిక్ అదే

Big Stories

×