E-Paper
Advertisement

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!
Advertisement

Australia MoUs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా అభివృద్ది సాంసృతిక వ్యవహరాల సహయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఐఐటీ తిరుపతిలో సోలార్ తయారీ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం ఎంవోయూలు కుదుర్చుకున్నారు. మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన ఫలితంగానే ఈ కీలక ఎంవోయూలు కుదిరాయని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా దేశ ప్రతినిధిలతో బృందాన్ని కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను పెట్టించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు భవిష్యత్తులో పెట్టడాలని ఆస్టేలియా బృందాలకు సీం చంద్రబాబు కోరారు.

Also Read: ఆలూరులో అర్ధరాత్రి హైడ్రామా.. వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్!

నారాలోకేష్ పర్యటన..

Advertisement

అయితే ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యా అభివృద్ది సాంసృతిక వ్యవహరాల సహయ మంత్రి అయిన జూలియన్ హిల్‌కి స్వాగతం పలకడం నాకు చాలా ఆనందంగా ఉందని మంత్రి నారాలోకేష్ పేర్కోన్నారు. అయితే గతంలో నారాలొకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆనాడు జరిగిన చర్చలే ఈ రోజు జరిగిన ఓప్పందాలని నారాలోకేష్ తెలిపారు. ఆ చర్చల్లో స్వచ్ఛ ఇంధనం, విద్య, విద్యార్ధుల సంక్షేమం, మరియు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో మోత్తం నాలుగు కీలక రంగాల్లో ఓప్పందాలు కుదిరాయని దీనికి ఇరు పక్షాల అధికారుల తెలిపారు.

Also Read: లష్కర్ బోనాల్లో అపశ్రుతి.. బోనంతో కింద పడిపోయిన జోగిని శ్యామల!

Related News

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్

తుని వద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా, 40 మందికి గాయాలు!

వారణాసిలో చంద్రబాబు జోష్.. మోదీ పాలనపై ప్రశంసల జల్లు!

బద్వేల్ లో స్కూటీ రగడ.. పక్కా ప్లాన్‌తో అన్నదమ్ములపై కత్తితో దాడి!

సహజీవనంలో కొత్త ట్విస్ట్.. ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు, విజయనగరం జిల్లాలో ఘటన

జగన్ ప్రామిస్.. ఫుల్‌జోష్‌లో తమ్మినేని, స్టేట్ నుంచి కేంద్రానికి షిప్ట్!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సంకేతాలు.. ఏపీకి భారీ వర్ష సూచన

Big Stories

Advertisement
×