E-Paper
Advertisement

లష్కర్ బోనాల్లో అపశ్రుతి.. బోనంతో కింద పడిపోయిన జోగిని శ్యామల!

లష్కర్ బోనాల్లో అపశ్రుతి.. బోనంతో కింద పడిపోయిన జోగిని శ్యామల!
Advertisement

Bonalu Festival: సికిద్రాబాద్ లష్కర్ భోనాల్లో ఆషాడ బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమ్మవారికి భోనం సమర్పించేందుకు భక్తులందరు కలిపి ఉరేగింపుగా వెలుతున్నారు. అయితే అమ్మవారి భోజనం సమర్పించే సమయంలో ప్రముక జోగిని శ్యామల తలపై భోనం ఎత్తుకుని నృత్యం చేస్తూ కింద పడిపోయారు. ఈ ఘటనతో అక్కడున్న భక్తులు ఓక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వెంటనే అప్రమత్తమై ఆమేను కాపాడారు. పోలీసులకు భక్తులను మద్య జరిగిన చిన్న వాగ్వాదంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులకు నిరసనగా జోగినీలు నిరసన తెలిపే ప్రయత్నం చేశారు.

Also Read: మమ్ములను ఏడిపిస్తారా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై జోగిని శ్యామల ఫైర్..!

ప్రభుత్వం పై విమర్షలు..

Advertisement

బోనాలు తీయడానికంటే ముందు ఆమే ప్రభుత్వం పై ఆరోపనలు చేశారు. అమ్మవారికి భోనాలు తీసుకుని వస్థున్న సమయంలో పోలీసులు మమ్ములను నెట్టివేయడం దారుణం అని అన్నారు. పోలీసులు మమ్ములను ఇబ్బందికి గురిచేసారంటూ ప్రభుత్వం పై ఆమే ఫైర్ అయ్యారు. మా భోనాలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు సిగ్గుతో తల దించుకోవాల్సిన రోజంటు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? పోలీసుల తీరుపై మండిపడ్డ వైఎస్ జగన్

Related News

సైదాబాద్ టు చాంద్రాయణగుట్ట ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో సిగ్నల్ ఫ్రీ జర్నీ స్టార్ట్..!

మమ్ములను ఏడిపిస్తారా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై జోగిని శ్యామల ఫైర్..!

కారుతో మైనర్ బీభత్సం.. 7 బైకులు ధ్వంసం, ఇద్దరికి తీవ్ర గాయాలు!

రంగనాథ్‌కు మద్దతుగా రోడ్డెక్కిన జనం.. ‘సేవ్ హైడ్రా’ అంటూ అమీర్‌పేట్‌లో ధర్నా!

ఆయిల్ పామ్ రైతులకు బిగ్ షాక్.. అనుకున్న టార్గెట్ అంతా తుస్సేనా..!

కాంగ్రెస్ శ్రేణులకు గుడ్ న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై పీసీసీ క్లారిటీ!

తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. ఖర్చు తక్కువ మజా ఎక్కువ!

Big Stories

Advertisement
×