BigTV English

Anganwadi Jobs : వైఎస్ఆర్ కడప జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?

Anganwadi Jobs :  వైఎస్ఆర్ కడప జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?

Anganwadi Jobs : ఏపీలో అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా కడప జిల్లాలో అంగన్ వాడీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్ వాడీ వర్కర్ పోస్టులు 19 , అంగన్ వాడీ హెల్పర్ పోస్టులు 89, మినీ అంగన్ వాడీ వర్కర్ పోస్టులు 7 ఉన్నాయి. అంగన్ వాడీ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. అంగన్ వాడీ హెల్పర్ , మినీ అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏడో తరగతి పాసై ఉండాలి. అభ్యర్థులు పదో తరగతి, ఏడో తరగతిలో సాధించిన మార్కులు , ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తులు పంపడానికి ఫిబ్రవరి 06వ తేది వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 11న ఉద్యోగార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.


మొత్తం పోస్టులు : 115
అంగన్‌వాడీ వర్కర్‌ : 19 పోస్టులు
అంగన్‌వాడీ హెల్పర్‌ : 89 పోస్టులు
మినీ అంగన్‌వాడీ వర్కర్‌ : 07 పోస్టులు
అర్హత : అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత. అంగన్‌వాడీ హెల్పర్‌, మినీ అంగన్‌వాడీ వర్కర్‌ ఖాళీలకు ఏడో తరగతి ఉత్తీర్ణత.
ఎంపిక : ఏడు, పదో తరగతిలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా
ఆఫ్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 06-02-2023
ఇంటర్వ్యూ తేదీ: 11-02-2023

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in/


Tags

Related News

Pulivendula bypoll: ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్.. భగ్గుమన్న వైసీపీ నేతలు, పులివెందుల జెడ్పీ బైపోల్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

Big Stories

×