BigTV English

AP Election results 2024 Tdp Alliance Clean Sweeps 7 Dists: ఏడు జిల్లాల్లో ఫ్యాన్‌కి తెగిన రెక్కలు

AP Election results 2024 Tdp Alliance Clean Sweeps 7 Dists: ఏడు జిల్లాల్లో ఫ్యాన్‌కి తెగిన రెక్కలు

AP Election results 2024 Tdp Alliance clean sweeps 7 seven dists: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. సైకిల్ స్పీడ్‌కు వైసీపీ కంచుకోటలు సైతం బద్దలయ్యాయి. కొందరు నేతలు అతి కష్టంమీద గట్టెక్కారు.


ఒకటి రెండు కాదు.. ఏకంగా ఏడు జిల్లాలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అధికార వైసీపీపై ఓటర్లు ఏ రేంజ్‌లో ఆగ్రహం ఉందో చూపించారు. ఫలితంగా రెండోసారి అధికారంలోకి రావాలన్న ఫ్యాన్ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి.

క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. వీటిలోని ఒకటి రెండు సీట్లలో వైసీపీ అభ్యర్థులు స్వల్ప ఆధిక్యంలో కొనసాగు తున్నా రు.


ALSO READ:  సైకిల్ జోరు.. వైసీపీ బేజారు.. గెలిచిన అభ్యర్థుల లిస్ట్ ఇదే

ఐదేళ్ల కిందట అంటే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నాలుగు జిల్లాల్లో క్వీన్ స్వీప్ చేసింది. వాటిలో విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. తాజాగా వాటికి రెట్టింపు జిల్లాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది.

Tags

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×