BigTV English

Guntur Kaaram : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుంటూరు కారం సినిమా టికెట్ ధరలపెంపునకు గ్రీన్ సిగ్నల్..

Guntur Kaaram : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు కారం సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రవాప్తంగా అన్ని థియేటర్లలో టికెట్ పై రూ.50 పెంచుకునేందుకు వీలు కల్పించింది. సినిమా విడుదల నుంచి పది రోజులు వరకు పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి.

Guntur Kaaram : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుంటూరు కారం సినిమా టికెట్ ధరలపెంపునకు గ్రీన్ సిగ్నల్..

Guntur Kaaram : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రవాప్తంగా అన్ని రకాల థియేటర్లలో టికెట్ ‌పై రూ.50 పెంచుకునేందుకు వీలు కల్పించింది. సినిమా విడుదల నుంచి పది రోజులు వరకు పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ లలో రూ.65 రూపాయలు , మల్టీ ప్లెక్స్ లలో రూ.100 పెంచేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు బెనిఫిట్ షోలకూ అనుమతి ఇచ్చింది. ఈ నెల 12వ తేదిన గుంటూరు కారం సినిమా విడుదల కానుంది. దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×