BigTV English

AP High Court : గుంటూరు మున్సిపల్ కమిషనర్‌ కీర్తికి జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు..

AP High Court : గుంటూరు మున్సిపల్ కమిషనర్‌ కీర్తికి జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు..

AP High Court : గుంటూరు మున్సిపల్ కమీషనర్ కీర్తికి ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది . కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రాన్ని అక్రమంగా ఆక్రమించుకొని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్‌ను నడుపుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.


పిటిషనర్‌లకు ₹25 లక్షలు చెల్లించాలని కోర్టు గతంలో ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను మున్సిపల్ కమిషనర్‌ అమలు చేయడంలేదని పిటిషనర్‌ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో కీర్తికి నెల రోజుల జైలు శిక్ష, ₹2వేల జరిమానాను హైకోర్టు విధించింది. జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రారు వద్ద లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది.


Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×