E-Paper
Advertisement

Oman Attack: ఒమన్ నౌక దాడిలో విషాదం.. మృతి చెందిన వారిలో ఏపీ వాసి..!

Oman Attack: ఒమన్ నౌక దాడిలో విషాదం.. మృతి చెందిన వారిలో ఏపీ వాసి..!
Advertisement

Oman Attack: ఒమన్ తీరంలో గత నాలుగు రోజుల క్రితం జరిగిన ఘోర సముద్ర దాడి దేశవ్యాప్తంగా అందరిని తీవ్ర విషాదానికి గురిచేసింది. జలాల్లో ప్రయాణిస్తున్న ఎంటి సెట్టెబెలో’ వాణిజ్య నౌకపై అమెరికా సైనిక దళాలు జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అటాక్ దాడి చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే..

ఎపీ వాసి మృతి..

అయితే ఈ దాడి ఘటనలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. మృతుల్లో ఏపీకి చెందిన విశాఖ మెరైన్ చీఫ్ ఇంజినీర్ సురేశ్ పట్నాల మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఢిల్లీలోని ఆంధ్రాభవన్ అధికారులు ధ్రువీకరించారు. మరణించిన వ్యక్తి సురేష్ కు భార్య, 13, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒమన్‌ తీరంలోని గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతం అయిన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.

Advertisement

Also read: Kummara Protest: ఆలయ పూజారుల హక్కుల కోసం కుమ్మర్ల పోరాటం.. డిండి రహదారిపై భారీ ఆందోళన!

24 మంది భారతీయులు..

ఎంటీ సెట్టెబెల్లో అనే ఓ నౌక చమురుతో ప్రయాణిస్తుంది. దీనిని అమెరికా కమాండ్ మిలిటరీ, అమెరికా సెంట్రల్ కమాండ్ క్షిపణుతో కలిసి దాడి చేసింది. దాడి సమయంలో మోత్తం నౌకలో 28 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో 24 మంది భారతీయులు, ఇద్దరు విదేశియులు ఉన్నారు. అమెరికా దాడి చేసిన సమయంలో ముగ్గురు భారతీయ నావికులు మరణిచినట్టు కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ మరియు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా’ సంస్థ తెలిపింది.

Advertisement

Also read: Voter Revision: ఓటర్ల లిస్ట్ ప్రక్షాళన పై ప్రతిపక్షాల నీచ రాజకీయం.. రాంచందర్ రావు ఫైర్..!

Related News

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. 60 రోజుల్లో ఎన్నికలు, కార్యకర్తలను సిద్ధం చేస్తున్న రాజకీయ పార్టీలు

కర్నూలులో రాత్రి హైటెన్షన్.. బ్యాడ్మింటన్ అకాడమీ వద్ద గాల్లో కాల్పులు.. భయాందోళనలో స్థానికులు

రోజాకు పోలీసులు నోటీసులు.. షాకైన వైసీపీ నేతలు, బెదిరింపులకు భయపడేది లేదు-రోజా

బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు, ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్

మడ అడవుల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ రికార్డు.. అటవీ శాఖకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి.. ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి

డీఎస్సీ లీకులు.. విద్యాదీవెనకు దిక్కులేదు.. కూటమి పాలనపై బొత్స సంచలన కామెంట్స్!

తిరువణ్ణామలై కొండపై మరో దారుణం.. ఇరుకైన రంధ్రంలో చిక్కుకున్న మహిళా భక్తురాలు!

Big Stories

Advertisement
×