BigTV English

AP TET Results: నేడే AP టెట్ ఫలితాలు.. స్కోర్ కార్డు, ఫైనల్ కీ ఇలా చెక్ చేసుకోండి..!

AP TET Results: నేడే AP టెట్ ఫలితాలు.. స్కోర్ కార్డు, ఫైనల్ కీ ఇలా చెక్ చేసుకోండి..!


AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 14వ తేదీ నుంచి వెబ్ సైట్ లో ఏపీ టెట్ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పరీక్షలు పూర్తవ్వగా.. ప్రాథమిక కీ లను కూడా విడుదల చేసింది విద్యాశాఖ. వీటిలోని అభ్యంతరాలను కూడా స్వీకరించింది. ఇందులో భాగంగా.. మార్చి 13న ఫైనల్ కీ ని విడుదల చేసింది. నేడు విడుదలయ్యే టెట్ ఫలితాలను https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది.

మీ టెట్ స్కోర్ కార్డును ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..


స్కోర్ కార్డును డౌన్ లోడ్ చేసుకునేందుకు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

అక్కడ హోమ్ పేజీలో కనిపించే ap TET feb-2024 results ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

తర్వాత లాగిన్ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

మీ టెట్ స్కోర్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

దానిపై ఉన్న ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి.. స్కోర్ కార్డ్ కాపీని పొందవచ్చు.

Also Read: సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోం : హోం మంత్రి అమిత్ షా

ఏపీ టెట్ ఫైనల్ కీ ను ఇలా చెక్ చేసుకోండి..

టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు పైన పేర్కొన్న వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

హోమ్ పేజీలో కనిపించే క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ లాగిన డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కితే.. కీ పేపర్ డిస్ ప్లే అవుతుంది.

ఇక మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఏపీ డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు 2 సెషన్ల చొప్పున 10 సెషన్లలో ఎస్జీటీ పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్షైన ఇంగ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. మార్చి 20 నుంచి అభ్యర్థులకు సెంటర్ల ఎంపిక ఆప్షన్లు ఉంటాయి. 25 నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తారు. ఏప్రిల్ 13 నుంచి 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి.

Tags

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×