BigTV English

Chandrababu Meeting: హెలిప్యాడ్ వద్ద మోగిన సిగ్నల్ బజర్.. బాంబు స్క్వాడ్ తనిఖీలు..

Chandrababu Meeting: హెలిప్యాడ్ వద్ద మోగిన సిగ్నల్ బజర్.. బాంబు స్క్వాడ్ తనిఖీలు..

Chandrababu Meeting: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా పర్యటన వేళ బాంబు కలకలం రేగింది. నేడు చింతలపూడిలో ‘రా.. కదలిరా’ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం వద్ద బాంబు స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది.


హెలీప్యాడ్‌ కేటాయించిన స్థలంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుండగా సిగ్నల్‌ బజర్‌ మోగింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడ తవ్వకాలు చేపట్టారు.

అనకాపల్లి జిల్లా మాడుగుల సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ నుంచి చింతలపూడికి రావాల్సి ఉంది.


Related News

Pulivendula: పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలు.. లతా రెడ్డి ఘన విజయం, పత్తాలేని వైసీపీ

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద.. డేంజర్‌లో విజయవాడ

AI In Tirumala: ఆగమ శాస్త్రానికి విరుద్ధం.? కొండపై AI తో లాభమా.? నష్టమా.?

AP Politics: కాంగ్రెస్ నుంచి జగన్‌కు సంకేతాలు.. షర్మిలతో చేయి కలుపుతారా? ఏపీలో హాట్‌గా చర్చ

Pulivendula ZPTC Councing: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్.. 11 గంటలకు ఫలితం

CM Chandrababu: వరదలపై హై అలర్ట్.. సీఎం చంద్రబాబు డైరెక్ట్ ఆర్డర్స్.. అంతా అప్రమత్తం!

Big Stories

×