E-Paper
Advertisement

ప్రకాశం జిల్లాలో దారుణం.. బల్లులు పడిన జావ తాగిన విద్యార్థులు

ప్రకాశం జిల్లాలో దారుణం.. బల్లులు పడిన జావ తాగిన విద్యార్థులు
Advertisement

School Meal: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రకాషం జిల్లా కొండపి మండలం దేవిరెడ్డి పాలెంలో స్కూలు పిల్లకు పెనుప్రమాదం తప్పింది. ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్ధులకు రాగి జావ ఇచ్చారు. దీంతో దాదాపుగా పది మంది పిల్లలకు పోసిన తరువాత జావలో చనిపోయిన బల్లులు కనిపించాయి. అప్పటికే 10మంది విద్యార్థులకు జావ పోసినట్టు అక్కడి ఉపాధ్యాయులు గమనించారు.

తప్పిన ప్రమాదం..

దీంతో వెంటనే అప్రమత్తమై టీచర్లు విద్యార్ధుల చేత ఉప్పునీటితో నోరు శుభ్రం చేయించారు. అనంతరం వెంటనే వారిని కొండపి వైద్యశాలకు తరలించారు. దీంతో పిల్లలకు వెంటనే చికిత్స అందించి 5గురు పిల్లలను వైద్యులు డిచార్జ్ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పనట్టైంది. మరో 5గురు పిల్లలకను సిబ్బంది అబ్జర్వేషన్‌లో ఉంచినట్టు అక్కడి వైద్యులు తెలిపారు.

Advertisement

Also Read: కేసీఆర్‌కు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్దమా అంటూ ఫైర్!

మొత్తం 27 మంది..

ప్రమాదానికి గురైన విద్యార్ధులకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు క్లారిటీ ఇచ్చారు. పాఠశాలలో మొత్తం 27 మంది విద్యార్ధులు వంట చేసే వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఇ ప్రమాదం జరిగిదని పిల్లల తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. స్కూలు సిబ్బంది పై విద్యార్ధి సంఘాలు, వివిధ నాకులు ఫైర్ అయ్యారు. ఏదైన జరిగితే వాల్ల పరిస్ధితి ఎంటని యాజమాన్యంపై తల్లితండ్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: బావిలో దొరికిన మహిళ శవం… దర్యాప్తులో బయటపడిన భయంకర రహస్యం

Tags

Related News

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

Big Stories

Advertisement
×