E-Paper
Advertisement

Duvvada Madhuri: పర్మిషన్ లేకుండా బర్త్‌డే పార్టీ.. దువ్వాడ మాధురికి పోలీసులు షాక్

Duvvada Madhuri: పర్మిషన్ లేకుండా బర్త్‌డే పార్టీ.. దువ్వాడ మాధురికి పోలీసులు షాక్
Advertisement

Duvvada Madhuri: తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి జంట గురించి తెలియని వారుండరు. ఇక తాజాగా దివ్వెల మాధురి బిగ్‌బాస్ షోలో పాల్గొని, తన పాపులారిటీని మరింత పెంచుకున్న సంగతి తెలిసిందే. ఈ లవ్‌బర్డ్స్‌ గురించి నిత్యం ఏదొక వార్త వస్తూనే ఉంటుంది. ఈక్రమంలో తాజాగా దువ్వాడ శ్రీనివాస్ , మాధురిలు వివాదంలో చిక్కుకున్నారు. ఈ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వెల మాధురీకి ఊహించని షాక్ తగిలింది. దివ్వెల మాధురి బర్త్ డే పార్టీ భగ్నం అయినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో పెండెండ్ ఫామ్‌హౌస్‌లో దివ్వెల మాధురి భర్త్ డే పార్టీనీ భగ్నం చేశారు రాజేంద్రనగర్ పోలీసులు. ఆ పార్టీలో ఆమెతో పాటు దువ్వాడ శ్రీనివాస్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం.

Advertisement

పోలీసుల సమాచారం ప్రకారం, ఈ వేడుకకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భారీ ఎత్తున సౌండ్ సిస్టమ్స్, డిజే ఏర్పాట్లు చేయడంతో సహా విదేశీ మద్యం, హుక్కా పరికరాలు వాడినట్లు తేలింది. శబ్దం ఎక్కువగా ఉందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులతో పాటు, పార్టీకి అనుమతి లేదని వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది.

Also Read: రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులు.. ఉద్యోగులకు రెండు డీఏలు.. ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

Advertisement

ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఇటీవలే దివ్వెల మాధురి బిగ్ బాస్ 9 కు వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఆమెకు ఓటింగ్ రాకపోవడంతో ఎలిమినేట్ అయ్యారు. ఇక అటు తన మొదటి భార్యకు దూరంగా ఉంటున్న దువ్వాడ శ్రీనువాస్ మాధురీతో కలిసి ఉంటున్నాడు.

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×