E-Paper
Advertisement

Duvvada : ప్లాట్‌ఫార్మ్, ట్రైన్ మధ్యలో ఇరుక్కున మహిళ మృతి..

Duvvada : ప్లాట్‌ఫార్మ్, ట్రైన్ మధ్యలో ఇరుక్కున మహిళ మృతి..
Advertisement

Duvvada : దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు కింద ఇరుక్కుపోయి బయటపడిన యువతి చికిత్స పొందుతూ చనిపోయింది. దువ్వాడ రైల్వే స్టేషన్లో‌ రైలుకు, ప్లాటుఫాంకు మధ్య ఇరుక్కొని నరకయతన అనుభవించింది. రైల్వే సిబ్బంది అతికష్టం మీద ఆమెను బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడి చివరకి ఆమె చనిపోయింది. ఈఘటనలో శశికళ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రైలు ప్రయాణం విషాదంగా మారడంపై కన్నీటి పర్యంతం అవుతున్నారు

Tags

Related News

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

Big Stories

Advertisement
×