E-Paper
Advertisement

Fire accident : తీరంలో విషాదం.. బోటు ఫైర్.. వ్యక్తి సజీవదహనం..

Fire accident : కేంద్రపాలిత ప్రాంతం యానాంలొ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. యానాం శివారు ప్రాంతం అయిన దరియాలతిప్పలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Fire accident : తీరంలో విషాదం.. బోటు ఫైర్.. వ్యక్తి సజీవదహనం..
Advertisement

Fire accident : కేంద్రపాలిత ప్రాంతం యానాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. యానాం శివారు ప్రాంతం అయిన దరియాలతిప్ప తీరంలో లంగర్ వేసిఉన్న బోటులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు . అయితే అప్పటికే బోటు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గురైన బోటు భైరవపాలెం నుంచి గౌతమి నది మీదగా దరియాలతిప్పకు వచ్చినట్టు గుర్తించారు. మంటల్లో చిక్కుకుని మరణించిన వ్యక్తిని గంగాద్రిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×