BigTV English

Home Minister Anitha: కోటవురట్ల ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత.. బయటి నుంచి ఎవరో..

Home Minister Anitha: కోటవురట్ల ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత.. బయటి నుంచి ఎవరో..

Home Minister Anitha latest news(Andhra news today): ఏపీలోని అనకాపల్లి జిల్లా కోటవురట్ల హాస్టల్ లో ముగ్గురు మృతిచెందిన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆమె పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ హాస్టల్ ను కొనసాగిస్తున్నట్లు ఆమె చెప్పారు. హాస్టల్ పై చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం కోటవురట్ల హాస్టల్ మాత్రమే కాదు రాష్ట్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న హాస్టల్స్ అన్నిటిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, సాధారణంగా ప్రభుత్వ అనుమతి ఉన్న హాస్టల్స్ లో బయటి నుంచి తీసుకొచ్చిన ఆహారపదార్థాలను అనుమతించబోరని, కానీ, కోటవురట్ల హాస్టల్ లో మాత్రం బయటి నుంచి ఎవరో తెచ్చిన ఆహారం తినడం వల్లే చిన్నారులు అస్వస్థకు గురయ్యారంటూ ఆమె చెప్పారు.


Also Read: కర్నూలు జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య

ఇదిలా ఉంటే..కైలాస పట్టణంలోని హాస్టల్ లో సమోసాలు తిని 27 మంది చిన్నారులు అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. అస్వస్థకు గురైనవారిలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మిగతవారికి అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు.


Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×