BJP Leader Narendra Viral Video: ఏపీలో సుకన్య వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆమెతో గుంటూరు బీజేపీ అధ్యక్షుడు చేసిన వీడియో కాల్ ఇష్యూ వైరల్‌గా మారింది. గతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రాసలీలల ఎపిసోడ్‌లో మార్మోగిన సుకన్యే ఇప్పుడు కూడా.
గుంటూరు బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్ వార్తల్లోకి వచ్చేశారు. ఆయన వీడియో కాల్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఇందులోవున్న మహిళ పేరు సుకన్య. ఈమె ఎవరోకాదు.. గతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రాసలీలల వ్యవహారంలో ఉంది.
నరేంద్ర( Narendra).. ఆ మహిళతో మాట్లాడుతూ రేపు నాతో వస్తావా అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేపు మందు కొడదా.. పోయినసారి మాదిరిగా చేద్దామంటూ చేసిన అసభ్యకర సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వ్యవహారంపై అప్పుడే కొన్ని పార్టీల కార్యకర్తలు రియాక్ట్ అయ్యారు. ఓ రేంజ్‌లో బీజేపీ అధ్యక్షుడ్ని ఆడేసుకుంటున్నారు.