E-Paper
Advertisement

ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండుకార్లు, ప్రకాశం జిల్లాలో ఘటన

ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండుకార్లు, ప్రకాశం జిల్లాలో ఘటన
Advertisement

Prakasam Accident: దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జోరందుకున్నాయి. పొగ మంచు కారణంగా యాక్సిడెంట్లు క్రమంగా పెరుగు తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు స్పాటులో మృతి చెందారు.

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వద్ద రెండు కార్లు బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో స్పాటులో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాటుకు చేరుకున్నారు. అందులో లభించిన వివరాలు ఆధారంగా మృతుల వివరాలు సేకరించారు.

ఢీ కొన్న రెండు కార్లు.. స్పాట్‌లో ఇద్దరు మృతి

Advertisement

మృతులు పొన్నలూరు మండలం సింగరు గొట్లపాలెం ప్రాంతానికి చెందినవారు. ఒకరు వెంకటేశ్వర్ రెడ్డి కాగా, మరొకరు ఇమ్రాన్‌గా గుర్తించారు. ప్రమాదానికి గురైన కార్లు ఎక్కడి నుంచి ఎటు వైపు వెళ్తున్నాయి? ఘటనకు సంబంధించి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత మృతుల తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

ALSO READ: జగన్ దారిలో విజయసాయిరెడ్డి అడుగులు.. ఆనాడు వైసీపీ అలా, నేడు పీఆర్పీ ఇలా

 

 

Related News

జగన్ దారిలో విజయసాయిరెడ్డి అడుగులు.. ఆనాడు వైసీపీ అలా, నేడు పీఆర్పీ ఇలా

ఢిల్లీలో రాహుల్‌తో షర్మిల భేటీ.. పెళ్లి పిలుపు మాత్రమేనా, వెనుక పెద్ద వ్యూహమే ఉందా?

అప్పుడు రాజకీయాలు వద్దన్నావ్.. ఇప్పుడెందుకు వచ్చావ్? విజయసాయి రెడ్డిపై కేఏ పాల్ ఫైర్

ఏపీకి మరో ముప్పు! బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వాతావరణ శాఖ అలర్ట్

విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ పేరు ఇదే.. ట్యాగ్‌ లైన్‌కు తగినట్లే జెండా!

కేబినెట్ నుంచి పలువురికి ఉద్వాసన! నారా లోకేశ్ గరంగరం, మంత్రులతో స్థానిక ఎన్నికల ఫలితాలపై సమీక్ష

విశాఖ సీఐఐ సదస్సు సర్వం సిద్ధం.. 58 దేశాల నుంచి ప్రతినిధులు, సాయంత్రం హోంమంత్రి అమిత్ షా రాక

Big Stories

Advertisement
×