E-Paper
Advertisement

జగన్ దారిలో విజయసాయిరెడ్డి అడుగులు.. ఆనాడు వైసీపీ అలా, నేడు పీఆర్పీ ఇలా

జగన్ దారిలో విజయసాయిరెడ్డి అడుగులు..  ఆనాడు వైసీపీ అలా, నేడు పీఆర్పీ ఇలా
Advertisement

Parivartan Rajneeti Party : ఏపీలో కొత్త పురుడు పోసుకున్న పరివర్తన రాజనీతి పార్టీ గురించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయా? వైసీపీ దారిలో కొత్త పార్టీ అడుగులు వేస్తోందా? పార్టీ టైటిల్ మొదలు అంతా పాత పార్టీ జాడలు కనిపిస్తున్నాయా? దీన్ని ముందే పసిగట్టిన పీఆర్పీ చీఫ్ విజయసాయిరెడ్డి, చర్చలకు ఎలాంటి తావు లేకుండా ముందుగానే ఆ విషయాన్ని బయటపెట్టారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పీఆర్పీ పేరు ప్రకటించక ముందు ప్రజల్లో పెద్ద చర్చ జరిగింది. కొత్త పార్టీ పేరు ఎలా ఉంటుంది? దాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇంతకీ ఆ పేరు ప్రజలకు గుర్తు ఉంటుందా? అంటూ ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అయ్యాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా గతంలో ఏపీ ప్రజల మనస్సులో ఉన్న పాత పేరును తెరపైకి తెచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

 

Related News

ఢిల్లీలో రాహుల్‌తో షర్మిల భేటీ.. పెళ్లి పిలుపు మాత్రమేనా, వెనుక పెద్ద వ్యూహమే ఉందా?

అప్పుడు రాజకీయాలు వద్దన్నావ్.. ఇప్పుడెందుకు వచ్చావ్? విజయసాయి రెడ్డిపై కేఏ పాల్ ఫైర్

ఏపీకి మరో ముప్పు! బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వాతావరణ శాఖ అలర్ట్

విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ పేరు ఇదే.. ట్యాగ్‌ లైన్‌కు తగినట్లే జెండా!

కేబినెట్ నుంచి పలువురికి ఉద్వాసన! నారా లోకేశ్ గరంగరం, మంత్రులతో స్థానిక ఎన్నికల ఫలితాలపై సమీక్ష

విశాఖ సీఐఐ సదస్సు సర్వం సిద్ధం.. 58 దేశాల నుంచి ప్రతినిధులు, సాయంత్రం హోంమంత్రి అమిత్ షా రాక

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఏపీ ప్రజలకు పండగ కానుక, మూడు నెలలపాటు అందుబాటులో

Big Stories

Advertisement
×