E-Paper
Advertisement

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
Advertisement
Tirumala

Tirumala : కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. నిన్న 76 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు . ఈరోజు కంపార్ట్మెంట్ లు అన్నీ నిండిపోయి ఉన్నాయి. క్యూలైన్ల లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల పాటు పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

మరోవైపు నడక మార్గంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. నిన్న శ్రీవారి పాదాల వద్ద 5000 టోకెన్లు గాను 3000 టోకెన్లు ఇచ్చారంటూ భక్తులు ఆందోళన కూడా చేసిన నేపథ్యం కనిపిస్తోంది. రిపబ్లిక్ డే తో పాటు శని, ఆదివారాలు వరుసగా రావడంతో భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగిందని ఆలయ అధికారులు అంటున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తుల కోసం అన్నప్రసాదాలు నిరంతరం సరఫరా చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.

Related News

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×