BigTV English

AP Weather : ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

AP Weather : ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

IMD Yellow Alert to AP Districts: ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. అదే సమయంలో తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


Also Read: ఏపీ ప్రజలకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం..

ఉభయ గోదావరి జిల్లాలు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కర్నూల్, ఉమ్మడి విజయనగరం జిల్లా, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే అంతర్వేది నుంచి పెరుమల్లపురం, కృష్ణాతీరంలో అలలు ఉంటాయని తెలిపింది. నెల్లూరు సముద్ర తీరంలోనూ అలలు ఎగసి పడతాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లొద్దని సూచించారు.


 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×