E-Paper
Advertisement

Janasena Candidates List: 18 స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన జనసేన.. పవన్ పోటీ అక్కడ నుంచే..

Janasena Candidates List: 18 స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన జనసేన.. పవన్ పోటీ అక్కడ నుంచే..
Advertisement
Janasena Candidates List
Janasena Candidates List

Janasena (ap political news): పొత్తులో భాగంగా జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు మొత్తం 23 స్థానాలు వచ్చాయి. వీటిలో 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలు. అయితే వాటిలో అవనిగడ్డ, విశాఖ దక్షిణ, పాలకొండ మినహా మిగిలిన అన్ని స్థానాలకు జనసేన పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది.

మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి వి. బాలశౌరి, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను జనసేన పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది.

Advertisement

జనసేన ప్రకటించిన 18 నియోజవర్గాల అభ్యర్థులు వీరే..
పిఠాపురం – పవన్ కళ్యాణ్
నెల్లిమర్ల – కొణతాల రామకృష్ణ
రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
తెనాలి – నాదెండ్ల మనోహర్
నిడదవోలు – కందుల దుర్గేష్
పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు
యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్
పి. గన్నవరం – గిడ్డి సత్యానారాయణ
రాజోలు – దేవ వరప్రసాద్
తాడేపల్లి గూడెం – బొలిశెట్టి శ్రీనివాస్
భీమవరం – పులపర్తి ఆంజనేయులు
నరసాపురం – బొమ్మిడి నాయకర్
ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు
పోలవరం – చిర్రి బాలరాజు
తిరుపతి – ఆరణి శ్రీనివాసులు
రైల్వే కోడూరు – డాక్టర్ యనమల భాస్కరరావు

 

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×