E-Paper
Advertisement

Shirdi: షిర్డిలో మంత్రి లోకేష్ దంపతులు, ఉదయం బాబా దర్శనం, కాకడ హారతికి హాజరు

Shirdi: షిర్డిలో మంత్రి లోకేష్ దంపతులు, ఉదయం బాబా దర్శనం, కాకడ హారతికి హాజరు
Advertisement

Shirdi: ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణితో కలిసి ఆదివారం పుణ్యక్షేత్రం షిర్డీ వెళ్లారు. సోమవారం ఉదయం షిర్డీ సాయిబాబాని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కాకడ హారతిలో లోకేష్ దంపతులు పాల్గొన్నారు.

Advertisement

షిర్డిలో మంత్రి లోకేష్ దంపతులు

Advertisement

ఆదివారం మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా  షిర్డీ వెళ్లారు. సోమవారం ఉదయం సాయి సన్నిధిలో నిర్వహించే కాకడ హారతిలో లోకేష్- బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం షిర్డీకి చేరుకున్న లోకేష్ దంపతులకు కోపర్గావ్ ఎమ్మెల్యే, శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశుతోష్ ఆకాశరావు కాలే, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. 

షిర్డీలో సాయి బాబా ఆలయంలో సూర్యోదయానికి ముందు 4. 30 గంటలకు మొదటిది కాకడ హారతి ఇస్తారు. రోజులో బాబా నిద్రలేచిన తర్వాత చేసే ప్రార్ధన ఇది. ఈ దర్శనం కోసం చాలామంది భక్తులు ఎగబడతారు. సరిగ్గా సోమవారం దయం కాకడ హారతి లోకేష్ దంపతులు సాయిబాబాని దర్శించుకున్నారు. అక్కడి తెలుగువారితో ఫోటోలు దిగారు. 

ఉదయం బాబా దర్శనం, కాకడ హారతికి హాజరు

పూజారులు ఆయనకు ప్రసాదాలు అందజేశారు. బాబా ఆలయంలో వివిధ ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యమైన వాటి గురించి ఆలయ అధికారులు వివరించారు. ఉన్నట్లుండి మంత్రి లోకేష్ పుణ్యక్షేత్రాల దర్శనం వెనుక ఏమైనా విశేషం ఉందా అంటూ ఆరా తీస్తున్నారు.  లోకేష్ టూర్‌లో మంత్రి లోకేశ్ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఉన్నారు.

ALSO READ:  మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత

 

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×