E-Paper
Advertisement

BRS: జెండా కోసం జగడం.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్సెస్ జెడ్పీ ఛైర్‌పర్సన్ స్వప్న

BRS: జెండా కోసం జగడం.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్సెస్ జెడ్పీ ఛైర్‌పర్సన్ స్వప్న
Advertisement
brs

BRS: వికారాబాద్ జిల్లా ఓల్డ్ తాండూర్ లోని అంబేద్కర్ పార్క్ దగ్గర జాతీయ పతాకం ఎగరవేసే విషయంలో వివాదం చెలరేగింది. అధికార పార్టీ బీఆర్ఎస్ లోని ఇద్దరు నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

జెండా పండుగకు హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వివాదం నెలకొంది. జెండా తానే ఎగుర వేస్తానంటూ స్వప్న భీష్మించారు. దీంతో గొడవ ప్రారంభమైంది.

Advertisement

ఎమ్మెల్యే సమక్షంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గానికి చెందిన చైర్ పర్సన్ స్వప్న , ఎమ్మెల్యే వర్గానికి చెందిన వైస్ చైర్ పర్సన్ దీప భర్త నర్సింహులుకు మధ్య మాటల యుద్ధం జరిగింది.

చివరకు కాస్త తగ్గిన స్వప్న.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికే జెండా ఎగురవేసే అవకాశం ఇచ్చారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×